ETV Bharat / snippets

'కంగువా' కూడా ఆ రోజే వస్తున్నాడు - ఇక బాక్సాఫీస్ క్లాషే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 10:29 PM IST

Kanguva Release Date
Kanguva Release Date (ETV Bharat)

Kanguva Release Date : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న 'కంగువా' తాజాగా తన రిలీజ్​ డేట్​ను లాక్ చేసుకుంది. దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్​ తాజాగా అనౌన్స్​ చేశారు. సూర్య ఉన్న ఓ స్పెషల్ పోస్ట్​ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

అయితే ఇప్పటికే తమిళంలో అదే రోజున సూపర్​ స్టార్ రజనీకాంత్​ 'వేట్టయాన్​' కూడా రిలీజ్​కానుంది. దీంతో ఈ రెండిటికీ తీవ్ర పోటీ నెలకొనేలా ఉందని సినీ వర్గాల టాక్​.

డైరెక్టర్ శివ తెరకెక్కుతున్న కంగువాలో బాబీ డియోల్, దిశా పటానీ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, KVN ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.