ETV Bharat / snippets

'కల్కి' ఖాతాలో మరో ఘనత- RRR రికార్డ్ బ్రేక్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 7:25 AM IST

Kalki 2898 AD
Kalki 2898 AD (Source: ETV Bharat)

Kalki 2898 AD Beat RRR: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. రీసెంట్​గా వరల్డ్​వైడ్​గా రూ.1000కోట్ల మార్క్ క్రాస్ చేసిన కల్కి తాగాజా మరో ఘనత సాధించింది. రిలీజైన మూడు వారాల్లోనే రాజమౌళి బ్లాక్​బస్టర్​ 'ఆర్ఆర్ఆర్' సినిమా హైదరాబాద్ ఫుల్​ రన్​ కలెక్షన్లను దాటేసి రికార్డు కొట్టింది. 'ఆర్ఆర్ఆర్' హైదరాబాద్​ నేషనల్ మల్టీప్లెక్స్ ఫుల్ కలెక్షన్లు రూ. 30.25కోట్లు కాగా,​ ఇదే రీజినల్​లో 'కల్కి' ఇప్పటికే రూ. 33.50కోట్లు వసూల్ చేసింది.

అంటే 3వారాల్లోనే ఆర్ఆర్ఆర్ కంటే కల్కి దాదాపు రూ.3కోట్లు అధికంగా వసూళ్లు సాధించిందన్న మాట. కాగా, ఇప్పటికీ కల్కి జోరు కొనసాగుతున్నందున ఈ కలెక్షన్లు మరింత పెరుగుతాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మల్టీప్లెక్స్​లో రూ.40కోట్ల మార్క్ టచ్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.