ETV Bharat / snippets

దర్శకనిర్మాతలకు ప్రముఖ హీరోయిన్ కండిషన్ - ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:22 PM IST

source Getty Images
Sonakshi Sinha Kakuda Movie (source Getty Images)

Sonakshi Sinha Kakuda Movie : బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాకుడ. జులై 12న విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్సే అందుకుంటోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి నటిగా తనను సవాలు చేసే పాత్రల్లో నటించాలనుకున్నట్లు చెప్పారు. "నటిగా నన్ను ఛాలెంజ్​ చేసే పాత్రల్లో నటించాలనిఉంది. 2016లో రిలీజైన అకీరాలో నాది కీలకమైన పాత్ర. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించాను. కానీ అవేవి నాకు అంత గుర్తింపు తీసుకురాలేదు. ఇకపై ప్రధాన, కీలక పాత్రల్లోనే నటించాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా దగ్గరికి మంచి స్క్రిప్ట్స్‌ వస్తున్నాయి. కెరీర్‌ పరంగా ఈ దశను ఆస్వాదిస్తున్నాను. కాకుడ కథ విన్నప్పుడు ఆసక్తికి గురయ్యాను. సాధారణంగా నాకు హారర్‌ చిత్రాలంటే ఇష్టం ఉండదు. కానీ, హారర్‌తో పాటు కామెడీ ఎక్కువగా ఉన్న ఈ చిత్రంలో యాక్ట్‌ చేసినందుకు ఆనందిస్తున్నాను" అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.