ETV Bharat / snippets

దేవర క్రేజీ అప్డేట్- సినిమాలో మరో స్టార్ హీరో- కొరటాల ప్లాన్ కేక!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 9:23 PM IST

NTR Devara
NTR Devara (Source: ETV Bharat)

NTR Devara : జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్​లో నటిస్తున్న 'దేవర పార్ట్-1' షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ భారీ బడ్జెట్ సినిమా​పై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటిస్తుండగా, బీ టౌన్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటుడు నటిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ యాక్టర్ బాబీ దేవోల్ (Bobby Deol) కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పార్ట్- 1 క్లైమాక్స్​లో బాబీ క్యారెక్టర్ రివీల్ కానుందట. ఇక సెకండ్ పార్ట్​లో బాబీది ఫుల్ లెంగ్త్ రోల్ ఉండనుందని సోషల్​ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే బాబీ క్యారెక్టర్ గురించి మేకర్స్ త్వరలోనే ఓ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.