Bharateeyudu 2 Kamalhassan Remuneration : భారతీయుడు చిత్రంలో తానెందో నటించారో చెప్పారు కమల్‌హాసన్! "అవినీతి విషయంలో ప్రతిఒక్కరి మైండ్‌సెట్ మారాలి. భారతీయుడు తొలి భాగం వచ్చినప్పటికీ, ఇప్పటికీ ఈ విషయంలో ఏం మార్పురాలేదు. ఈ సినిమా అంతా అవినీతి బ్యాక్డ్రాప్తోనే తెరకెక్కించారు. ఇది చూశాక చాలామంది ఆలోచించడం మొదలుపెడతారు. వాస్తవానికి నేను గతంలో నటించిన కొన్ని సినిమాల్లోని పాత్రలతో పోలిక ఉండడం వల్ల భారతీయుడులో నటించాలని అనుకోలేదు. అందుకే శంకర్ తనంతట తానుగా నన్ను తప్పించాలని అనుకున్నాను. కావాలనే నా రెమ్యునరేషన్ పెంచేశాను. కానీ ప్రొడ్యూసర్స్ నా డిమాండ్లను అంగీకరించారు. అందుకే ఆ చిత్రంలో నటించాను. శంకర్‌కు తన కథపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అలానే నాతోనే చేయాలని పట్టుబట్టి మరి భారతీయుడు చేశారు. ఆయన పట్టుదల చూసి నేను ఆశ్యర్చపోయాను" అని చెప్పారు. అలానే ఎన్నో ఏళ్లుగా తనను ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కావాలనే నా రెమ్యునరేషన్ పెంచా : కమల్ హాసన్
Published : Jun 26, 2024, 1:36 PM IST