ETV Bharat / snippets

బన్నీ కోసం రజనీ డైరెక్టర్​!- మాటల మాంత్రికుడి కథ ఏమైందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:46 AM IST

Allu Arjun New Movie
Allu Arjun (ETV Bharat)

Allu Arjun New Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే దీని తర్వాత ఆయన అప్​కమింగ్ మూవీస్​ గురించి ఇంకా క్లారిటీ లేదు. ఆయన కూడా ఇంకా ఎటువంటి అప్డేట్స్​ ఇవ్వలేదు. కానీ, గతంలో సందీప్‌రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్‌ లాంటి స్టార్ డైరెక్టర్లు బన్నీకి కథలు వినిపించారంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ 'పుష్ప2'లో నటిస్తూనే తన అప్​కమింగ్ ప్రాజెక్ట్స్​ గురించి డిస్కస్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, తాజాగా బన్నీని మరో స్టార్​ డైరెక్టర్ కలిసి స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఆయనేవరో కాదు 'జైలర్‌' డైరెక్టర్ నెల్సన్‌. ఇప్పుడు ఈ కాంబో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్​ కూడా బన్నీతో ఓ మైథాలజీకల్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చూడాలి 'పుష్ప 2' తర్వాత బన్నీ ఏ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.