ETV Bharat / snippets

రైల్వే ట్రాక్​పై గ్యాస్ సిలిండర్​ - తప్పిన పెను ప్రమాదం

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 11:11 AM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Gas Cylinder On UP Railway Track Triggers Alarm : ఉత్తరప్రదేశ్​లో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. ప్రేమ్​పుర్ స్టేషన్​ సమీపంలోని రైలు పట్టాలపై దుండగలు గ్యాస్​ సిలిండర్​ పెట్టారు. అదివారం కాన్పుర్​ నుంచి ప్రయోగ్​రాజ్​ వైపు వెళ్తున్న గూడ్స్​ రైలు డ్రైవర్​, ఆ గ్యాస్​ సిలిండర్​ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి, పెను ప్రమాదాన్ని ఆపారు. రైల్వే పోలీసులు, భద్రతా సిబ్బంది పట్టాలపై ఉన్న ఆ సిలిండర్​ను తొలగించారు. తనిఖీ చేయగా, ఈ 5 లీటర్ల సిలిండర్​ ఖాళీగా ఉందని తేలింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీపీఆర్​ఓ ఉత్తర మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.