ETV Bharat / snippets

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 6:30 AM IST

PM Modi
PM Modi (ANI)

PM Modi As Most Popular Global Leader : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా భారత ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 69 శాతం ఓట్లతో మోదీ మొదటి స్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ (63%) రెండో స్థానంలో ఉన్నారు. 25మందితో రూపొందిన ఈ జాబితాలో జపాన్‌ ప్రధాని ఫుమియొ కిషిద చివరి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు 39% జనామోదం లభించింది. గతంలో వెలువడిన సర్వేల్లోనూ ప్రధాని మోదీ ఈజాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

టాప్ దేశాధినేతలు వీరే

  • భారత ప్రధాని మోదీ - 69%
  • మెక్సికో అధ్యక్షుడు - లోపెజ్​ ఒబ్రేడర్​ - 63%
  • అర్జెంటీనా అధ్యక్షుడు - జేవియర్ మిలి - 60%
  • స్విట్జర్లాండ్ అధ్యక్షుడు - వియోల్​ అమ్హెర్డ్​ - 52%
  • ఐర్లాండ్​ ప్రధాని -సైమన్ హారిస్​ - 47%

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.