ETV Bharat / snippets

బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 8, 2024, 11:07 AM IST

Buddhadeb Bhattacharjee passes away
Buddhadeb Bhattacharjee passes away (ETV Bharat)

Former Bengal CM Buddhadeb Bhattacharjee passes away : బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(80) గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు సీపీఐ(ఎమ్​) రాష్ట్ర కార్యదర్శి మహ్మద్​ సలీం ఓ ప్రకటన విడుదల చేశారు. బుద్ధదేవ్ గత కొంత కాలంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. గత కొంత కాలంగా చికిత్స పొందుతున్నారు.

బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు బంగాల్ 7వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 5 దశాబ్దాల పాటు రాజకీయల్లో కొనసాగారు. అయితే, 2011లో జరిగిన ఎన్నికలలో బుద్ధదేవ్ ఓటమి పాలయ్యారు. ఆయన ఓటమితో బంగాల్​లో 34 సంవత్సరాల సీపీఐ(ఎమ్​) పాలన ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.