ETV Bharat / snippets

సీతారాం ఏచూరి పరిస్థితి విషమం - వెంటిలేటర్‌పై చికిత్స!

CPM general secretary Sitaram Yechury
CPM general secretary Sitaram Yechury (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2024, 7:15 AM IST

Sitaram Yechury In Critical Condition : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. దీనితో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న సీతారాం ఏచూరి దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీనితో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.