LIVE: గవర్నర్‌ను కలిసిన కోడి కత్తి శ్రీను తల్లి, సోదరుడు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 5:36 PM IST
|Updated : Feb 2, 2024, 6:03 PM IST
Kodi Kathi Srinu Family Meet Governor: రాష్ట్రంలో దళితులు, ముస్లింలపై జరుగుతున్న దాడులపై నివేదిక సమర్పించటానికి రాష్ట్ర గవర్నర్‌ను సమతా సైనిక్ దళ్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కలిశాయి. వీరితో పాటు కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘాల నేతలు సైతం వెళ్లారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు.
కాగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కొద్ది రోజుల క్రితం నిరహార దీక్ష చేపట్టారు. అదే విధంగా కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కొద్ది రోజుల క్రితం శీను తల్లి సావిత్రమ్మ సైతం నిరాహార దీక్షం చేశారు. కోడి కత్తి శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. కోడి కతి శ్రీనుకు ఇప్పటికే అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. దళితుడైన శ్రీను నిందితుడిగా అయిదేళ్ల పాటు జైల్లో మగ్గుతున్నాడని మండిపడుతున్నారు.
కోడికత్తి శ్రీను కేసు పరిస్థితిని వివరించేందుకు నేడు గవర్నర్‌కు సమతా సైనిక్ దళ్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం.