LIVE : డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth Release DSC Results Live - CM REVANTH RELEASE DSC RESULTS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 12:05 PM IST

Updated : Sep 30, 2024, 12:33 PM IST

CM Revanth Reddy Release DSC Results 2024 : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడు విడుదల అవుతున్నాయి. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి సచివాలయంలో ఉ.11 గం.కు డీఎస్సీ ఫలితాలను విడుదల చేస్తున్నారు. మార్చి 1న 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాగా, జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. ఆగస్టు 13న డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల చేయగా దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సెప్టెంబర్​ 6న డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తుది కీ విడుదల చేసింది. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా డీఎస్సీ ఫలితాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. 
Last Updated : Sep 30, 2024, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.