ఆలిండియా బిల్డర్స్ సెమినార్‌లో సీఎం రేవంత్‌రెడ్డి- ప్రత్యక్షప్రసారం - All India Builders Convention 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2024, 6:37 PM IST

Updated : Jan 27, 2024, 7:51 PM IST

CM Revanth Reddy at All India Builders Seminar LIVE : హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఆలిండియా బిల్డర్స్‌ సెమినార్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సదస్సు ఈరోజు నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఆలిండియా బిల్డర్స్‌ సెమినార్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సదస్సు ఈరోజు నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ఆలిండియా బిల్డర్స్‌ సెమినార్‌ సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సును సీఎం రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ సదస్సు ఈరోజు నుంచి 29వ తేదీ వరకు జరగనుంది. 

Last Updated : Jan 27, 2024, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.