LIVE తిరుపతిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రోడ్ షో - ప్రత్యక్షప్రసారం - Chandrababu And Pawan Kalyan - CHANDRABABU AND PAWAN KALYAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 9:23 PM IST
|Updated : May 7, 2024, 10:00 PM IST
Chandrababu And Pawan Kalyan Election Campaign in Tirupati Live: రాష్ట్రంలో ప్రచారంలో చంద్రబాబు , పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బాదుడే బాదుడని చంద్రబాబు విమర్శించారు. మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. చివరికి చెత్తపై కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. 2019లో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి వచ్చింది. పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంత? అవినీతి సొమ్మును కక్కించి జూన్ 4 తర్వాత పేదలకు పంచుతామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నుంచి నారా చంద్రబాబు , పవన్ కల్యాణ్ రోడ్ షో, బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 7, 2024, 10:00 PM IST