LIVE: సీఈవో ముఖేష్ కుమార్ మీనా- మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం - CEO Mukesh Kumar Meena Press Meet - CEO MUKESH KUMAR MEENA PRESS MEET
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 18, 2024, 5:50 PM IST
|Updated : Apr 18, 2024, 6:09 PM IST
CEO Mukesh Kumar Meena Press Meet Live: పీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 100 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వెండి, బంగారం స్వాధీనం చేసుకున్నామని ఏపీ ఎన్నికల కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. ఈసీఐ సూచనలు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సరిహద్దు ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల వద్ద సోదాలు మరింత విస్తృతం చేస్తున్నామని పేర్కొన్నారు.EC Seized Money Liquor and Drugs in AP: ఎన్నికల షెడ్యూలు ప్రకటన అనంతరం ఇప్పటి వరకూ 100 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్ర్తో పాటు బంగారం వెండి లాంటి విలువైన లోహాలను తనిఖీల్లో పట్టుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటైన వివిధ చెక్ పోస్టుల్లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా రవాణా చేస్తున్న నగదు, డ్రగ్స్, మద్యం, బంగారం, వెండి లాంటి లోహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.
Last Updated : Apr 18, 2024, 6:09 PM IST