ETV Bharat / technology

హై-కెపాసిటీ పవర్​ బ్యాంక్​ కొనాలా? మార్కెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే!

Top 10 Power Banks With 10000 mAh Capacity In Telugu : మీరు మంచి పవర్ ​బ్యాంక్ కొందామని అనుకుంటున్నారా? మీ స్మార్ట్​ఫోన్​, స్మార్ట్​వాచ్​​ లాంటి డివైజ్​లన్నింటినీ ఛార్జ్ చేసుకునేంత హై-కెపాసిటీ పవర్​ బ్యాంక్​ కావాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో మీ అవసరాలు తీర్చే 10,000mAh కెపాసిటీ ఉన్న టాప్​-10 పవర్​ బ్యాంక్​లపై ఓ లుక్కేద్దాం రండి.

top 10 10000mAh power banks
best 10000 mah power banks
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 10:45 AM IST

Top 10 Power Banks With 10000 mAh Capacity : ఫోన్స్​, స్మార్ట్​వాచెస్​ లాంటి గ్యాడ్జెట్స్​ మన జీవితంలో భాగమయిపోయాయి. ఇవి లేకుండా మనం జీవించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకే మనం ఎక్కడికి వెళ్లినా, వాటిని వెంట తీసుకెళుతూ ఉంటాం. ముఖ్యంగా దూరప్రయాణాలు చేసేటప్పుడు, అవి మన దగ్గర ఉండాల్సిందే. అయితే అలాంటి సమయాల్లో వాటికి ఛార్జింగ్ పెట్టడమే పెద్ద సమస్య అవుతుంది. అందుకే పవర్ బ్యాంకులను కొంటూ ఉంటాం.

హై-కెపాసిటీ ఉండాల్సిందే!
పవర్​ బ్యాంక్​లు డిఫరెంట్​ కెపాసిటీల్లో లభిస్తాయి. సాధారణ అవసరాలకు తక్కువ కెపాసిటీ ఉన్న పవర్​ బ్యాంక్ సరిపోతుంది. కానీ దూర ప్రయాణాలు చేసేవారు, తరచూ ప్రయాణాలు చేసేవారు హై-కెపాసిటీ ఉన్న పవర్​ బ్యాంకులు తీసుకోవడం మంచిది. అందుకే ఈ ఆర్టికల్​లో 10000 mAh కెపాసిటీ ఉన్న టాప్​-10 పవర్ బ్యాంకుల గురించి తెలుసుకుందాం.

10. Anker Apple Power Bank : యాంకర్ యాపిల్ ఎంఫై సర్టిఫైడ్​ మెగ్​సేఫ్​ పవర్ ​బ్యాంక్​ను ప్రత్యేకంగా ఐఫోన్ 15, ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 సిరీస్​ల కోసం రూపొందించారు. ఇది మాగో పోర్టబుల్​ 20 వాట్​ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో,​ మాగ్నెటిక్ వైర్​లెస్ డిజైన్​తో వస్తుంది.

Anker Power Bank Specs :

  • బ్రాండ్​ : యాంకర్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ
  • ఫీచర్స్​ : 20 వాట్ సూపర్​ ఫాస్ట్​ ఛార్జింగ్, మాగ్నెటిక్​ వైర్​లెస్​ పవర్​ బ్యాంక్​, ఆల్ట్రా స్లిమ్ డిజైన్​
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

9. Portronics Luxcell Power Bank : ఈ పోర్ట్రోనిక్స్​ లక్స్సెల్​ పవర్ బ్యాంక్​ 22.5 వాట్​​ అవుట్​పుట్ ఇస్తుంది. దీనిలో డ్యూయెల్ పోర్టులు ఉంటాయి. దీనికి BIS సర్టిఫికేషన్ చిప్ ప్రొటక్షన్ గ్యారెంటీ ఉంది.

Portronics Luxcell Power Bank Specs :

  • బ్రాండ్​ : పోర్ట్రోనిక్స్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : యూఎస్​బీ-ఏ, 2 x యూఎస్​బీ-సీ
  • ఫీచర్స్​ : ఎల్​ఈడీ బ్యాటరీ ఇండికేటర్​, కాంపాక్ట్ డిజైన్​, టైప్-సీతో సహా టైప్​-సీ కేబుల్ కూడా​ దీనిలో ఉంటాయి.

8. Belkin Power Bank : ఈ బెల్కిన్ పవర్​ బ్యాంక్​ 15 వాట్​ పీడీ 3.0 టెక్నాలజీతో వస్తుంది. దీనితో ఒకేసారి 3 డివైజ్​లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో యాపిల్​, ఆండ్రాయిడ్​ ఫోన్లు, స్మార్ట్​వాచ్​లు సహా వివిధ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 40 గంటల ఎక్స్​ట్రా బ్యాటరీ లైఫ్​ ఇస్తుంది. దీనిలో 2 టైప్​-ఏ, 1 టైప్​-సీ పోర్టులు ఉంటాయి.

Belkin Power Bank Specs :

  • బ్రాండ్​ : బెల్కిన్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : 2 యూఎస్​బీ-ఏ, 1 యూఎస్​బీ-సీ
  • ఫీచర్స్​ : 15 వాట్ పీడీ 3.0 టెక్నాలజీ, ఎల్​ఈడీ ఇండికేటర్​

7. Redmi Power Bank : ఇది 10 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనిలో డబుల్ యూఎస్​బీ పోర్టులు ఉంటాయి.

Redmi Power Bank Specs :

  • బ్రాండ్​ : రెడ్​మీ
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : డ్యూయెల్ యూఎస్​బీ అవుట్​పుట్​ (మైక్రో యూఎస్​బీ & టైప్​-సీ)
  • ఫీచర్స్​ : 10 వాట్ ఫాస్ట్​ ఛార్జింగ్​

6. Spigen 2in1 Wireless Charging Power Bank : స్పిజెన్​ పవర్ బ్యాంక్ వివిధ ఛార్జింగ్ ఆప్షన్లతో వస్తుంది. ముఖ్యంగా​ యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీల ద్వారా 20వాట్ కెపాసిటీతో​ ఫాస్ట్ ఛార్జింగ్​ చేసుకోవచ్చు. వైర్​లెస్​గా అయితే 15 వాట్ కెపాసిటీతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే దీనితో స్మార్ట్​వాచ్​లను, dockలను ఛార్జింగ్ చేయలేము.

Spigen Power Bank Specs :

  • బ్రాండ్​ : స్పిజెన్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ
  • ఫీచర్స్​ : వైర్​లెస్​ ఛార్జింగ్ అప్​టూ 15 వాట్, యూఎస్​బీ-సీ 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్​

5. Anker 323 Power Bank : పవర్​కోర్​ పీఐక్యూ సిరీస్​లో భాగంగా ఈ యాంకర్ 323 పవర్​ బ్యాంక్​ను తీసుకువచ్చారు. ఇది యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ పోర్టులు కలిగి ఉంటుంది. 12 వాట్ అవుట్​పుట్​తో ఒకేసారి రెండు డివైజ్​లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనితో ఐఫోన్​, శాంసంగ్​, పిక్సెల్, ఎల్​జీ, ఐపాడ్ సహా పలు డివైజ్​లను ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ ఇది క్వాల్కమ్​ క్విక్ ఛార్జ్​కు సపోర్ట్ చేయదు. ​

Anker 323 Power Bank Specs :

  • బ్రాండ్​ : యాంకర్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ
  • ఫీచర్స్​ : పవర్​ఐక్యూ, వోల్జేజ్ బూస్ట్​, డ్యూయెల్ పోర్ట్స్​

4. MI Power Bank Pocket Pro : ఈ ఎంఐ పవర్​ బ్యాంక్ పాకెట్ ప్రో 22.5 ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది. దీనిలో రెండు ఇన్​పుట్ పోర్టులు, 3 అవుట్​పుట్​ పోర్టులు ఉంటాయి. ఇది పాకెట్ సైజులో, లైట్​ వెయిట్​తో ఉంటుంది. కనుక దీనిని చాలా సులువుగా మీతో తీసుకెళ్లవచ్చు.

MI Power Bank Pocket Pro Specs :

  • బ్రాండ్​ : ఎంఐ
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : మైక్రో యూఎస్​బీ, టైప్​-సీ
  • ఫీచర్స్​ : 22.5 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్​, పవర్​ డెలివరీ 3.0

3. Amazon Basics Power Bank : ఈ అమెజాన్ బేసిక్స్ పవర్​ బ్యాంక్​లో చాలా పవర్​ఫుల్​ లిథియం-పాలీమర్​ బ్యాటరీ ఉంటుంది. దీనిలో డ్యూయెల్​ ఇన్​పుట్​ పోర్ట్స్, మూడు అవుట్​పుట్ పోర్టులు ఉంటాయి. ఇది 22.5 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తుంది.

Amazon Basics Power Bank Specs :

  • బ్రాండ్​ : అమెజాన్ బేసిక్స్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : టైప్​-సీ అవుట్​పుట్​, 2 యూఎస్​బీ పోర్ట్స్​
  • ఫీచర్స్​ : 22.5వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్​, ట్రిపుల్ అవుట్​పుట్​, కాంపాక్ట్ డిజైన్​

2. MI 3i Power Bank : ఈ ఎంఐ 3ఐ పవర్​ బ్యాంక్​లో లిథియం-పాలీమర్​ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​ కలిగి ఉంటుంది. దీనిలో మైక్సో-యూఎస్​బీ, టైప్​-సీ ఇన్​పుట్​ పోర్టులు ఉంటాయి. అలాగే రెండు అవుట్​పుట్ పోర్టులు ఉంటాయి.

MI 3i Power Bank Specs :

  • బ్రాండ్​ : ఎంఐ
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : టైప్​-సీ, మైక్రో-యూఎస్​బీ
  • ఫీచర్స్​ : 18 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్​

1. Ambrane Powerbank : ఈ అంబ్రేన్ పవర్​ బ్యాంక్​ 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. దీనిలో యూఎస్​బీ-ఏ, టైప్​-సీ అవుట్​ పోర్టులు ఉంటాయి. దీనితో ఐఫోన్స్​, ఆండ్రాయిడ్ ఫోన్స్​ సహా వివిధ డివైజ్​లను ఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో మల్టీ లేయర్డ్ చిప్​సెట్​ ప్రొటక్షన్ కూడా ఉంది.

Ambrane Powerbank Specs :

  • బ్రాండ్​ : అంబ్రేన్​
  • కెపాసిటీ : 10,000 mAh
  • పోర్ట్స్​ : టైప్​-సీ, యూఎస్​బీ-ఏ
  • ఫీచర్స్​ : పవర్​ డెలివరీ, క్విక్​ ఛార్జ్​, 22.5 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్, టైప్​-సీ ఇన్​పుట్​

ఐఫోన్ యూజర్లకు గుడ్​న్యూస్! ఈ కొత్త ఫీచర్​తో మీ డేటా మరింత సేఫ్​!

మార్స్​పై ఎగిరిన హెలికాప్టర్ ప్రస్థానం ముగింపు- మూడేళ్లు పని చేసిన ఇంజెన్యూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.