ETV Bharat / technology

బిగ్ బ్యాటరీతో శాంసంగ్ సరికొత్త ఫోన్- కేవలం రూ.10,999లకే రిలీజ్! - Samsung Galaxy M15 5G Prime Edition - SAMSUNG GALAXY M15 5G PRIME EDITION

Samsung Galaxy M15 5G Prime Edition: పండగ వేళ మార్కెట్లోకి శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్ అయింది. బిగ్‌ బ్యాటరీతో ఆకర్షణీయమైన లుక్​లో డిజైన్ చేసిన ఈ మొబైల్​ను కేవలం రూ.10,999 ధరకే మార్కెట్లో రిలీజ్ చేశారు.

Samsung Galaxy M15 5G Prime Edition
Samsung Galaxy M15 5G Prime Edition (Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 27, 2024, 11:14 AM IST

Samsung Galaxy M15 5G Prime Edition: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ ఎం సిరీస్‌లో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. బిగ్‌ బ్యాటరీతో ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ పేరిట కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో గెలాక్సీ ఎం15 5జీని శాంసంగ్‌ తీసుకొచ్చింది. దానికే చిన్నచిన్న మార్పులు చేసి ఇప్పుడు ప్రైమ్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మొబైల్​ ఫోన్‌కు నాలుగేళ్ల పాటు ఓఎస్‌ అప్‌డేట్స్‌, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని శాంసంగ్ కంపెనీ చెబుతోంది. అమెజాన్‌, శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్లు, రిటైల్‌ స్టోర్లలో ఈ సరికొత్త స్మార్ట్​ఫోన్​ను కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ ఫీచర్స్:

  • డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌
  • రిఫ్రెష్‌ రేటు: 90Hz
  • ప్రాసెసర్‌: మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 6100+
  • ఔటాఫ్‌ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14
  • వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌
  • మెయిన్ కెమెరా: 50 ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 3 ఎంపీ
  • బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్‌
  • సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌
  • యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌
  • 3.5 ఎంఎం ఆడియో జాక్‌

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్​లో కలర్ ఆప్షన్స్:

  • బ్లూ టోపాజ్‌
  • సెలిస్టెయిల్‌ బ్లూ
  • స్టోన్‌ గ్రే

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ వేరియంట్స్: ఈ కొత్త శాంసంగ్ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ మొబైల్ మొత్తం మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

  • 4GB+128GB వేరియంట్‌
  • 6GB+128GB వేరియంట్‌
  • 8GB+128GB వేరియంట్‌

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ ధరలు:

  • 4GB+128GB వేరియంట్‌ ధర: రూ.10,999
  • 6GB+128GB వేరియంట్‌ ధర: రూ.11,999
  • 8GB+128GB వేరియంట్‌ ధర: రూ.13,499

శాంసంగ్ గెలాక్సీ ఎం15 5జీ ప్రైమ్‌ ఎడిషన్‌ కెమెరా సెటప్: ఈ సరికొత్త శాంసంగ్ మొబైల్​లో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమెరా, 5 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 13 ఎంపీ కెమెరా ఉంది.

వాట్సాప్ మెటా ఏఐలో సరికొత్త ఫీచర్లు- వీటి ఉపయోగం తెలిస్తే వావ్ అంటారంతే! - Meta AI Introduces 3 New Features

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.