ETV Bharat / technology

స్టన్నింగ్ ఫీచర్లతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్- కేవలం రూ.9,999 మాత్రమే! - Samsung Galaxy A06 Launched

Samsung Galaxy A06 Launched: మంచి స్మార్ట్​ఫోన్ కొనాలని అనుకుంటున్నారా?. అది కూడా తక్కువ బడ్జెట్లో అత్యుత్తమ ఫీచర్లతో కావాలా? అయితే మీకోసమే శాంసంగ్ ఎట్రాక్టివ్ డిజైన్​తో తన గెలాక్సీ ఏ06 ఫోన్​ను రిలీజ్ చేసింది. దీన్ని కేవలం 10వేల రూపాయల స్టార్టింగ్ ప్రైజ్​తో మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా?

Samsung_Galaxy_A06_Launched
Samsung_Galaxy_A06_Launched (Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 4, 2024, 1:42 PM IST

Updated : Sep 4, 2024, 2:35 PM IST

Samsung Galaxy A06 Launched: ఇటీవల కాలంలో స్మార్ట్​ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి వద్దా స్మార్ట్​ఫోన్లు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో స్మార్ట్​ఫోన్ల సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్​ఫోన్లకు మంచి గిరాకీ ఉండటంతో అన్ని కంపెనీలూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్స్​లో సరికొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నాయి. కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎట్రాక్టివ్ ఫీచర్లతో వీటిని రూపొందిస్తూ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన కస్టమర్ల కోసం గుడ్​న్యూస్ తెచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్​తో శాంసంగ్ గెలాక్సీ ఏ06 పేరుతో కొత్త మొబైల్​ను మార్కెట్లో లాంచ్ చేసింది. కేవలం 10వేల రూపాయల స్టార్టింగ్ ప్రైజ్​తో ఫ్రెడ్లీ బడ్జెట్లో వీటిని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్ ​2 వేరియంట్స్​లో 3 కలర్ ఆప్షన్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత వన్‌ యూఐ6తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ గెలాక్సీ ఏ06లో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ సాయంతో 1టీబీ వరకు దీని స్టోరేజీ పెంచుకొనే ఫెసిలిటీ ఉంది. ఇంకెందుకు ఆలస్యం దాని ధర, ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్​ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

Samsung Galaxy A06 Features:

  • డిస్​ప్లే: 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్‌ ఎల్‌ఈడీ స్క్రీన్‌
  • ప్రాసెసర్‌: ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ85
  • రియల్ కెమెరా: 50ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 8ఎంపీ
  • డెప్త్‌ సెన్సర్‌: 2ఎంపీ
  • బ్యాటరీ: 5,000 ఎమ్​ఏహెచ్​
  • 25W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • 4జీ
  • వైఫై
  • బ్లూటూత్‌ 5.3, 3.5mm ఆడియోజాక్‌
  • యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌
    Samsung_Galaxy_A06_Launched
    Samsung_Galaxy_A06_Launched (Samsung)

Samsung Galaxy A06 Variants: ఈ కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్​ఫోన్ 2 వేరియంట్స్​లో మార్కెట్లో అందుబాటులో ఉంది.

  • 4జీబీ+64జీబీ వేరియంట్‌
  • 4జీబీ+ 128జీబీ వేరియంట్‌

Colour Options in Samsung Galaxy A06: మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ06 స్మార్ట్​ఫోన్‌ 3 రంగుల్లో లభిస్తుంది.

  • బ్లాక్‌
  • గోల్డ్‌
  • లైట్‌ బ్లూ

Samsung Galaxy A06 Price:

  • 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర: రూ.9,999
  • 4జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర: రూ.11,499

మీ ఫోన్ స్లో అయిపోయిందా? నో ప్రాబ్లమ్.. ఇలా చేస్తే 'డబుల్ స్పీడ్​'తో పనిచేస్తుంది!​ - HOW TO SPEED UP SLOW ANDROID PHONE

మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- ఫస్ట్​లుక్​ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK

Last Updated : Sep 4, 2024, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.