Phones Under 15000 5G: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అయితే స్మార్ట్ఫోన్ కొనేటప్పుడు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారు మొబైల్ యూజర్స్. ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ (Specifications And Features) గురించి తెలుసుకుంటుంటారు. అందుకే ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ అండ్ స్పెక్స్ కలిగి ఉన్న బెస్ట్ 5జీ మొబైల్ ఫోన్ లు ఇవే.
1. Realme 12x 5G Specifications:
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమన్షిటీ 6100 +
- ర్యామ్ : 4/6/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
Realme 12x 5G price : మార్కెట్లో రియల్మీ 12 ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ.11,999-రూ.14,999 మధ్య ఉంటుంది.
2. Vivo T3x 5G Specifications :
- డిస్ప్లే : 6.72 అంగుళాలు
- ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1
- ర్యామ్ : 4/6/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
Vivo T3x 5G price : మార్కెట్లో వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ ధర రూ.14,999-రూ.16,499 మధ్య ఉంటుంది.
3. Motorola G64 5G Specifications :
- డిస్ప్లే : 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 7025
- ర్యామ్ : 8/12 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128/256 జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
Motorola G64 5G price : మార్కెట్లో మోటారోలా జీ64 5జీ ఫోన్ ధర రూ.14,999-రూ.16,999 మధ్య ఉంటుంది.
4. Realme Narzo 70 5G Specifications :
- డిస్ప్లే : 6.67 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 7050
- ర్యామ్ : 6/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 5000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
Realme Narzo 70 5G price : మార్కెట్లో రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ ధర రూ.14,999-రూ.15,999 మధ్య ఉంటుంది.
5. Samsung Galaxy F15 5G Specifications :
- డిస్ప్లే : 6.5 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్షిటీ 6100+
- ర్యామ్ : 4/6/8 జీబీ
- స్టోరేజీ కెపాసిటీ : 128 జీబీ
- బ్యాటరీ : 6000mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ 14
Samsung Galaxy F15 5G price : మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ ధర రూ.12,999-రూ.17,499 మధ్య ఉంటుంది
కొత్త బ్రాండ్ నేమ్, అదిరే ఫీచర్స్, లో కాస్ట్- సరికొత్త అవతారంలో నోకియా ఫోన్స్ - NOKIA HMD MOBILES