ETV Bharat / technology

వన్​ప్లస్ 12 సిరీస్ లాంఛ్​ - ఫీచర్స్​, స్పెక్స్​ అదుర్స్​ - ధర ఎంతంటే? - OnePlus 12 specs

OnePlus 12 Series Launch In Telugu : వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్​ లవర్స్​కు గుడ్​ న్యూస్​. ఇండియన్​ మార్కెట్లో వన్​ప్లస్​ 12, వన్​ప్లస్​ 12ఆర్​ అనే రెండు ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్లు, వన్​ప్లస్ నార్డ్ 3 ఇయర్​బడ్స్​ లాంఛ్ అయ్యాయి. మరెందుకు ఆలస్యం వీటి ఫీచర్స్, స్పెక్స్​, ప్రైజ్​ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

OnePlus Nord 3 earbuds Launch
OnePlus 12 Series Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 24, 2024, 1:36 PM IST

OnePlus 12 Series Launch : చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చురర్​ కంపెనీ వన్​ప్లస్​ భారత మార్కెట్లో వన్​ప్లస్​ 12, వన్​ప్లస్​ 12ఆర్​ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లను లాంఛ్ చేసింది. వీటితోపాటు వన్​ప్లస్​ నార్డ్​ 3 ఇయర్​బడ్స్​ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫిబ్రవరి నుంచి సేల్స్ ప్రారంభం
వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​, వన్​ప్లస్​ నార్డ్​ 3 ఇయర్​బడ్స్​ ఫిబ్రవరి 6 నుంచి సేల్​లోకి వస్తాయి. వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్ జనవరి 30 నుంచే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వీటిని అమెజాన్, వన్​ప్లస్ వెబ్​సైట్లతో సహా, రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ​

OnePlus 12 Features : వన్​ప్లస్​ 12 స్మార్ట్​ఫోన్​ ఫ్లవీ ఎమరాల్డ్​, సిల్కీ బ్లాక్ కలర్​ అనే రెండు అందమైన రంగుల్లో లభిస్తుంది. ఇది 12జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ స్టోరేజ్ అప్షన్లలో లభిస్తుంది.

  • డిస్​ప్లే : 6.82 అంగుళాలు + క్వాడ్​-హెచ్​డీ + LTPO OLED స్క్రీన్​
  • ప్రాసెసర్​ : స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ చిప్​సెట్​
  • స్క్రీన్​ ప్రొటక్షన్ : గొరిల్లా గ్లాస్​ విక్టస్​ 2 ప్రొటక్షన్​
  • బ్యాటరీ : 5400 mAh
  • ఫాస్ట్ ఛార్జింగ్ : 100 వాట్​ సూపర్​VOOC సపోర్ట్
  • ఓఎస్​ : ఆక్సిజన్​ ఓఎస్ 14
  • ప్రైమరీ కెమెరా : 50 MP
  • టెలిఫొటో కెమెరా : 64 MP
  • ఆల్ట్రా-వైడ్​-యాంగిల్​ లెన్స్ : 48 MP
  • ఫ్రంట్ కెమెరా : 32 MP
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

OnePlus 12 Price :

OnePlus 12R Features : వన్​ప్లస్​ 12ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఐరన్​ గ్రే, కూల్​ బ్లూ​ అనే రెండు అందమైన రంగుల్లో లభిస్తుంది. ఇది 8జీబీ+128జీబీ, 16జీబీ+256జీబీ స్టోరేజ్ అప్షన్లలో లభిస్తుంది.

  • డిస్​ప్లే : 6.78 అంగుళాలు +LTPO AMOLED డిస్​ప్లే
  • ప్రాసెసర్​ : స్నాప్​డ్రాగన్​ 8 జెన్ 2​ చిప్​సెట్​

  • బ్యాటరీ : 5500 mAh
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 14 బేస్డ్​ కలర్​ఓఎస్​ 14.0
  • ఫాస్ట్ ఛార్జింగ్ : 100 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్
  • ప్రైమరీ కెమెరా : 50 MP + 8 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

OnePlus 12R Price :

ఇన్​కాగ్నిటో మోడ్​లో బ్రౌజ్​ చేస్తున్నారా? గూగుల్ మీ రహస్యాలను ట్రాక్ చేస్తోంది జాగ్రత్త!

మీ పాత ఫోన్​, ల్యాప్​టాప్​ అమ్మేస్తున్నారా? ముందుగా ఈ 10 పనులు చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.