ETV Bharat / technology

కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్​తో యమహా R15M లాంచ్- ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు! - New 2024 Yamaha R15M Launched - NEW 2024 YAMAHA R15M LAUNCHED

New 2024 Yamaha R15M Launched: యమహా మోటార్ తన న్యూ R15M బైక్​ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదిరిపోయే కొత్త ఫీచర్లతో దీన్ని న్యూ కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్​లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

New_2024_Yamaha_R15M_Launched
New_2024_Yamaha_R15M_Launched (Yamaha)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 15, 2024, 2:44 PM IST

Updated : Sep 15, 2024, 2:51 PM IST

New 2024 Yamaha R15M Launched: మార్కెట్లోకి యమహా మోటార్ న్యూ R15M బైక్ రిలీజ్ అయింది. అదిరిపోయే కొత్త ఫీచర్లతో స్టైలిష్ లుక్​లో దీన్ని డిజైన్ చేశారు. దీన్ని న్యూ కార్బన్ ఫైబర్ ట్రిమ్ వేరియంట్​లో అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటర్ డిప్పింగ్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు గురించి మరిన్ని వివరాలు మీకోసం.

Yamaha R15M Features: యమహా న్యూ R15M బైక్​లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి. దీనిలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్‌తో పాటు మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని Y-కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఉపయోగించవచ్చు. ఇది గూగుల్ ప్లే స్టోర్, iOS.. App Store వంటి ఆండ్రాయిడ్ డివైజెస్​లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను కనెక్ట్ చేసేందుకు రైడర్ స్మార్ట్‌ఫోన్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ మోడల్ బైక్​లో మెరుగైన స్విచ్ గేర్, కొత్తగా రూపొందించిన ఎల్ఈడీ లైసెన్స్ ప్లేట్ లైట్ ఉంది.

  • ఇంజిన్ టైప్: లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, SOHC, 4-వాల్వ్
  • కంప్రెషన్ రేషియో: 11.6 : 1
  • క్లచ్ టైప్: వెట్, మల్టిపుల్ డిస్క్
  • మాగ్జిమమ్ టార్క్: 14.2 Nm (1.4 kgfm) @7,500 RPM
  • డిస్​ప్లేస్​మెంట్: 155 CC
  • మాగ్జిమమ్ హార్స్ పవర్: 13.5kW(18.4PS)/10000 RPM
  • ట్రాన్స్​మిషన్ టైప్:
  • ఫ్యూయల్ సిస్టమ్: ఫ్యూయల్ ఇంజక్షన్
  • బోర్ అండ్ స్ట్రోక్: 58.0 mm × 58.7 mm
  • స్టార్టింగ్ సిస్టమ్ టైప్​: ఎలక్ట్రిక్ స్టార్టర్
  • E20 Compatible
  • టర్న్-బై-టర్న్ నావిగేషన్
  • మ్యూజిక్, వాల్యూమ్ కంట్రోల్ ఫంక్షన్

కలర్ ఆప్షన్స్:బైక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

  • మెటాలిక్ గ్రే
  • కార్బన్ ఫైబర్ ప్యాటర్న్
  • కార్బన్ ఫైబర్ ప్యాటర్న్ కాకుండా ఈ R15M బైక్​కు ఆల్-బ్లాక్ ఫెండర్, ట్యాంక్‌పై కొత్త డీకాల్స్, సైడ్ ఫెయిరింగ్ అలాగే బ్లూ వీల్స్ కూడా ఉన్నాయి.

Yamaha R15M Prices:

  • మెటాలిక్ గ్రేలో R15M ధర: రూ. 1,98,300 (ఎక్స్- షోరూమ్)
  • న్యూ కార్బన్ ఫైబర్ ప్యాటర్న్​లో R15M ధర: రూ. 2,08,300 (ఎక్స్- షోరూమ్)

మార్కెట్లోకి రియల్​మీ 5జీ నయా ఫోన్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Realme P2 Pro 5G Launched

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

Last Updated : Sep 15, 2024, 2:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.