ETV Bharat / technology

రేపే మార్కెట్లోకి మెర్సిడెస్​ లగ్జరీ కారు- ఫస్ట్ లుక్​ చూశారా? - Mercedes Benz EQS SUV - MERCEDES BENZ EQS SUV

Mercedes Benz EQS SUV: వాహన ప్రియులకు శుభవార్త. మెర్సిడెస్​కు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లో రేపు రిలీజ్ కానుంది. ఈ కారులో ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Mercedes_Benz_EQS_SUV
Mercedes_Benz_EQS_SUV (Mercedes)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 15, 2024, 4:24 PM IST

Updated : Sep 16, 2024, 9:48 AM IST

Mercedes Benz EQS SUV: మెర్సిడెస్​ తన సరికొత్త బెంజ్ EQS SUV కారును లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దీని లాంచింగ్ తేదీని ప్రకటించింది. మెర్సిడెస్ తన ఆరో మోడల్ ఎలక్ట్రిక్ కారును సెప్టెంబర్ 16న దీన్ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు మీకోసం.

Mercedes-Benz EQS Exterior: మెర్సిడెస్ బెంజ్ EQS SUV కారు ఎక్స్టీరియర్​లో షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్, బ్లాక్-అవుట్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్, ముందుభాగంలో హారిజంటల్ LED లైట్ స్ట్రిప్ ఉన్నాయి. ఇది అల్లాయ్ వీల్స్, LED లైట్ బార్‌తో కూడిన LED టైల్‌లైట్లు, ట్వీక్డ్ బంపర్‌ను కూడా కలిగి ఉంది.

Mercedes-Benz EQS Interior: ఈ కారు ఇంటీరియర్​లో ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ టచ్‌స్క్రీన్, కో-డ్రైవర్ డిస్‌ప్లేకి కనెక్టయిన MBUX హైపర్‌స్క్రీన్ అనే పెద్ద సింగిల్-పీస్ ప్యానెల్‌ ఉంది. ఇందులో ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్‌తో ఆప్షనల్ హెడ్-అప్ డిస్‌ప్లే కూడా ఉండొచ్చని మార్కెట్ నిపుణుల అంచనా.

Mercedes-Benz EQS Design: మెర్సిడెస్ బెంజ్ EQS SUV డిజైన్ ఇటీవల విడుదలైన మేబ్యాక్​ను పోలి ఉంటుంది. ఇందులో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే మార్చనున్నట్లు సమాచారం. మేబ్యాక్​ గ్రిల్​కు విభిన్నమైన గ్రిల్​ను దీనిలో అమర్చనున్నారు. అలాగే దీని బంపర్ స్టైలింగ్​లో కూడా మార్పులు చేయనున్నారు. మెర్సిడెస్ బెంజ్ EQS SUV కారు 118 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లు.

ఇది మార్కెట్లో 3 పవర్​ట్రెయిన్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులోకి రానుంది. వీటిలో వెనుక చక్రాల డ్రైవ్ 450+, ఆల్-వీల్ డ్రైవ్ 450 4మ్యాటిక్ అండ్ ఆల్-వీల్ డ్రైవ్ 580 4మ్యాటిక్ ఉన్నాయి. ఈ మూడింటిలో 580 4మ్యాటిక్ వేరియంట్ ధర అత్యధికంగా ఉండనున్నట్లు సమాచారం. ఇది 400kW, 858 Nm పీక్ టార్క్ కోసం డ్యూయల్ మోటార్ పవర్‌ట్రెయిన్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది.

Mercedes-Benz EQS SUV Specifications:

  • ఫ్యూయల్ టైప్: ఎలక్ట్రిక్
  • ఎమిషన్ నార్మ్ కాంప్లియన్స్: ZEV
  • పొడవు: 5125 mm
  • వెడల్పు: 1959 mm
  • హైట్: 1718 mm
  • సీటింగ్ కెపాసిటీ: 7
  • వీల్ బేస్: 3210 mm
  • నంబర్ ఆఫ్ డోర్స్: 5
  • ధర: రూ.2 కోట్లు

కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్​తో యమహా R15M లాంచ్- ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు! - New 2024 Yamaha R15M Launched

మార్కెట్లోకి రియల్​మీ 5జీ నయా ఫోన్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Realme P2 Pro 5G Launched

Last Updated : Sep 16, 2024, 9:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.