ETV Bharat / technology

మార్కెట్లోకి ఇన్ఫినిక్స్​ ఫస్ట్ ఫోల్డబుల్ మొబైల్- ధర ఎంతో తెలుసా? - INFINIX ZERO FLIP

ఇన్ఫినిక్స్ మొట్టమొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్- ధర, ఫీచర్లు ఇవే..!

Infinix First Foldable Mobile Launch
Infinix First Foldable Mobile Launch (Infinix Mobiles)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 17, 2024, 3:18 PM IST

Updated : Oct 17, 2024, 3:27 PM IST

Infinix First Foldable Mobile Launch: టెక్ మార్కెట్లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్​ను లాంచ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్​దే హవా. వీటికి ఉన్న క్రేజ్ వేరే లెవల్. దీంతో అన్ని మొబైల్ తయారీ కంపెనీలు అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోల్డబుల్ మొబైల్స్​ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫినిక్స్‌ తన ఫస్ట్‌ ఫ్లిప్‌ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఇన్ఫినిక్స్​ జీరో ఫ్లిప్ పేరుతో టూ కలర్ ఆప్షన్స్​లో ఈ స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చింది. 50ఎంపీ మెయిన్ కెమెరాతో ఆకర్షణీయమైన లుక్​లో కంపెనీ​ దీన్ని డిజైన్‌ చేసింది. మరెందుకు ఆలస్యం 8జీబీ+ 512జీబీ వేరియంట్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్​ఫోన్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌ ఫోన్‌ ఫీచర్లు:

INFINIX ZERO FLIP
INFINIX ZERO FLIP (Infinix Mobiles)
  • డ్యూయల్‌ సిమ్‌ సదుపాయం
  • బ్యాటరీ: 4,720mAh
  • ప్రాసెసర్: మీడియా టెక్‌ డైమెన్సిటీ 8200
  • గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
  • మెయిన్ కెమెరా: 50ఎంపీ
  • అల్ట్రా వైడ్‌ కెమెరా: 50ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: ఎక్స్‌టర్నల్‌ స్క్రీన్‌లో 50ఎంపీ
  • 70W ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • ఈ కొత్త ఫోల్డబుల్ మొబైల్​తో 4కె వరకు వీడియోలు రికార్డ్‌ చేయొచ్చని ఇన్ఫినిక్స్ తెలిపింది.

ముందుభాగంలో:

INFINIX ZERO FLIP
INFINIX ZERO FLIP (Infinix Mobiles)
  • ఫ్రంట్ డిస్‌ప్లే: 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోలెడ్
  • రిఫ్రెష్‌ రేటు: 120Hz
  • టచ్‌ సాంప్లింగ్‌ రేటు: 360Hz

వెనుక భాగంలో:

INFINIX ZERO FLIP
INFINIX ZERO FLIP (Infinix Mobiles)
  • బ్యాక్ డిస్‌ప్లే: 3.64 అంగుళాల అమోలెడ్‌
  • రిఫ్రెష్‌ రేటు: 120Hz
  • టచ్‌ సాంప్లింగ్‌ రేటు: 240Hz

ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ మొబైల్​లో కలర్ ఆప్షన్స్​:

  • బ్లోసమ్‌ గ్లో
  • రాక్‌ బ్యాక్‌

ఇన్ఫినిక్స్‌ జీరో ఫ్లిప్‌ ధర: రూ.49,999

INFINIX ZERO FLIP
INFINIX ZERO FLIP (Infinix Mobiles)

ఈ కార్డ్స్​ ఉంటే రూ.5వేలు భారీ డిస్కౌంట్​: డ్యూయల్‌ సిమ్‌ సదుపాయంతో తీసుకొచ్చిన ఈ కొత్త ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌ మొబైల్​ ఆండ్రాయిడ్‌ 14తో పనిచేస్తుంది. అక్టోబర్‌ 24 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా ఈ కొత్త ఇన్ఫినిక్స్​ జీరో ఫ్లిప్ స్మార్ట్​ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు రూ.5వేలు తగ్గింపు పొందొచ్చని ఇన్ఫినిక్స్ ప్రకటించింది.

ఏఐ టెక్నాలజీతో సీవీ- కంగుతిన్న సీఈవో- వైరల్​గా మారిన స్క్రీన్​షాట్

మిడిల్​ క్లాస్​ కోసం జియో కొత్త యాప్- ఇకపై ఇంట్లో టీవీలు చిటికెలో కంప్యూటర్లుగా..!

Last Updated : Oct 17, 2024, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.