ETV Bharat / technology

రూ.20 వేలలో అదిరిపోయే స్మార్ట్​ ఫోన్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 15, 2024, 9:22 PM IST

Best Smart Phones Under 20000 : మీరు మంచి స్మార్ట్​ఫోన్ కొందామని అనుకుంటున్నారా? రూ.20 వేల బడ్జెట్​లో మంచి ఫీచర్లు, స్పెక్స్​ ఉన్న స్మార్ట్​ఫోన్ కావాలా? అయితే ఈ ఆర్టికల్​ మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్​లో రూ.20వేల బడ్జెట్​లో లభిస్తున్న టాప్​-5 స్మార్ట్​ఫోన్​ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best Smart Phone prices
Best Smart Phones Under 20000

Best Smart Phones Under 20000 : మన దేశంలో స్మార్ట్​ఫోన్​లకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మీడియం బడ్జెట్​లో మంచి ఫీచర్స్​, స్పెక్స్​ ఉన్న ఫోన్​లకు మార్కెట్​లో భారీ డిమాండ్​ ఉంటుంది. అందుకే ప్రముఖ మొబైల్​ తయారీ కంపెనీలు అన్నీ మంచి ఫీచర్లు, కెమెరాలు ఉన్న ఫోన్లను మార్కెట్​లోకి తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో రూ.20,000 బడ్జెట్​లోని టాప్​-5 స్మార్ట్​ఫోన్​లపై ఓ లుక్కేద్దాం రండి.

1.Samsung Galaxy M34 Specifications : శాంసంగ్ కంపెనీ విడుదల చేసిన 5జీ ఫోన్ ఇది. దీని ఫెర్ఫామెన్స్​ చాలా బాగుంటుంది. దీనికి ఫాస్ట్​ ఛార్జింగ్​ సౌకర్యం కూడా ఉంది. భారీ బ్యాటరీ ఉండటం మరో ప్లస్ పాయింట్.

  • డిస్​ప్లే : 6.5 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 4 జెన్ 2 చిప్​సెట్​
  • ర్యామ్ : 6జీబీ
  • బ్యాటరీ : 6000 mAh
  • రియర్ కెమెరా : 50 MP +8MP+2MP
  • ఫ్రంట్ కెమెరా : 13 MP
  • Samsung Galaxy M34 Price : మార్కెట్​లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం34 ధర సుమారుగా రూ. 15,995 ఉంటుంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

2.Moto G54 Specifications : మంచి మ్యూజిక్​ను వినాలనుకునే వారికి ఈ మోటో జీ54 ఒక బెస్ట్​ ఆప్షన్​ అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్​ ఫోన్​లో డాల్బీ-ఆటమ్స్​ స్టీరియో స్పీకర్స్​ ఉంటాయి. మంచి చిప్​సెట్​ ఉన్నందువల్ల స్మార్ట్​ఫోన్​ ఫెర్ఫామెన్స్​ కూడా బాగుంటుంది.

  • డిస్​ప్లే : 6.5 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7020
  • ర్యామ్ : 8జీబీ ర్యామ్
  • బ్యాటరీ : 6000 mAh
  • రియర్ కెమెరా : 50 MP +8MP డ్యుయల్ ప్రైమ్
  • ఫ్రంట్ కెమెరా : 16MP
  • Moto G54 Price : మార్కెట్​లో మోటో జీ54 ధర సుమారుగా రూ.15,149గా ఉంటుంది.

3.realme 11 Specifications : రియల్​మీ కంపెనీ విడుదల చేసిన 5జీ స్మార్ట్​ ఫోన్ ఇది. ఈ రియల్​మీ 11 5జీ స్మార్ట్​ ఫోన్​లో బ్యాటరీ ఫెర్ఫామెన్స్, డిస్ప్లే పరంగా బాగుంటుంది. దీంతో పాటు ఫాస్ట్​ ఛార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఈ స్మార్ట్​ ఫోన్​లో 16 ఎంపీ కెమెరా ఉంది.

  • డిస్​ప్లే : 6.72 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 610
  • ర్యామ్ : 8జీబీ ర్యామ్
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 108 MP+2 MP డ్యుయల్ ప్రైమ్
  • ఫ్రంట్ కెమెరా : 16 MP
  • ఇంటర్నల్ మెమొరీ : 128 జీబీ

Realme 11 Price : మార్కెట్​లో ఈ రియల్​ మీ 11 ధర సుమారుగా రూ.16,149 ఉంటుంది.

4.Moto G73 Specifications : మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ పెర్ఫామెన్స్​ పరంగా బాగుంటుంది. దీంట్లో శక్తివంతమైన క్వాల్కమ్​ స్నాప్​ డ్రాగన్​ సెన్సర్​ ఉంటుంది. దీంతో పాటు ఫాస్ట్​ ఛార్జింగ్ సౌలభ్యం కూడా ఉంది.

  • డిస్​ప్లే : 6.5 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 930
  • ర్యామ్ : 8జీబీ ర్యామ్
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 50 MP+8 MP డ్యుయల్ ప్రైమ్
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

Moto G73 Price : మార్కెట్​లో ఈ మోటో జీ 73 ధర సుమారుగా రూ.16,890గా ఉంటుంది.

Xiaomi Redmi Note 11 Pro Plus 5 : షియోమీ రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ మంచి క్వాలిటీ ఫీచర్స్​ను కలిగి ఉంది. ఈ షియోమీ స్మార్ట్​ఫోన్​లో కూడా క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ ఉంటుంది. మంచి స్టైలిష్ డిజైన్​లో ఆకర్షణీయంగా ఉంటుంది.

  • డిస్​ప్లే : 6.67 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​ డ్రాగన్​ 695
  • ర్యామ్ : 6జీబీ ర్యామ్
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 108 MP+8 MP +2MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

Xiaomi Redmi Note 11 Pro Plus Price : మార్కెట్​లో ఈ స్మార్ట్​ఫోన్ ధర సుమారుగా రూ.17,999 ఉంటుంది.

రూ.30,000 బడ్జెట్​లో మంచి ట్యాబ్​ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే!

రియల్​మీ వాలెంటైన్స్ డే సేల్​ - స్మార్ట్​ఫోన్స్​పై భారీ డిస్కౌంట్స్ & ఆఫర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.