Best Mobile Phones Under 12000 : మార్కెట్లో నేడు అనేక బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న స్మార్ట్ఫోన్లను కొనాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ భారీ బడ్జెట్ పెట్టలేరు. అందుకే ఈ ఆర్టికల్‌లో రూ.12,000 బడ్జెట్లో మంచి ఫీచర్స్, స్పెక్స్ ఉన్న టాప్-10 మొబైల్స్‌పై ఓ లుక్కేద్దాం.
1. Xiaomi Redmi 13C 5G : తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలని అనుకునే వారికి రెడ్మీ 13సీ 5జీ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఫోన్ మంచి బిల్డ్ క్వాలిటీతో, సూపర్ స్టైలిష్‌గా ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.74 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
- ప్రాసెసర్ : ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 5ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 0.08 ఎంపీ
Xiaomi Redmi 13C Price : మార్కెట్లో ఈ రెడ్మీ 13సీ స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.10,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
2. Realme C67 5G : మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కొనాలని ఆశించేవారికి ఈ రియల్మీ సీ67 5జీ మంచి ఆప్షన్ అవుతుంది. దీని కెమెరాతో తక్కువ వెలుతురులోనూ మంచి ఫొటోలు, వీడియోలు తీయడానికి వీలవుతుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది.
- డిస్ప్లే : 6.72 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Realme C67 5G Price : మార్కెట్లో ఈ రియల్మీ సీ67 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,210 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
3. Samsung Galaxy A14 5G : మంచి లుక్స్‌తో, స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ14లోని కెమెరాలు కూడా చాలా బాగుంటాయి. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ దీనితో ఛార్జర్ ఇవ్వరు.
- డిస్ప్లే : 6.6 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : శాంసంగ్ ఎగ్సినోస్ 1330
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ + 2 ఎంపీ
Samsung Galaxy A14 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ14 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,599 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
4. Poco M6 : తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా సెటప్ ఉండే ఫోన్ కొనాలని అనుకునేవారికి ఈ పోకో ఎం6 స్మార్ట్‌ఫోన్ మంచి ఆప్షన్ అవుతుంది. దీని డిజైన్ కూడా చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Poco M6 Price : మార్కెట్లో ఈ పోకో ఎం6 ఫోన్ ధర సుమారుగా రూ.10,899 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
5. Moto G34 : వేగన్ లెదర్ బ్యాక్ డిజైన్‌తో, యూఐ అండ్ యానిమేషన్స్ ఫీల్‌తో ఈ మోటో జీ34 ఫోన్ వస్తుంది. దీని ప్రైమరీ కెమెరా సూపర్‌గా ఉంటుంది.
- డిస్ప్లే : 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ14
- ఫ్రంట్ కెమెరా : 16 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Moto G34 Price : మార్కెట్లో ఈ మోటో జీ34 ఫోన్ ధర సుమారుగా రూ.11,585 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
6. Lava Blaze 2 5G : తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్ కొనాలని అనుకునేవారికి లావా బ్లేజ్ 2 5జీ బాగుంటుంది. ఇది మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
- డిస్ప్లే : 6.56 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎంటీ6833
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 0.08 ఎంపీ
Lava Blaze 2 5G Price : మార్కెట్లో ఈ లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.9,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
7. Xiaomi Redmi 12 5G : ప్రీమియం గ్లాస్ బ్యాక్, ఎక్స్లెంట్ బ్యాటరీ లైఫ్, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ రెడ్మీ 15 5జీ. దీని ప్రైమరీ కెమెరా సెటప్ కూడా చాలా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.79 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Xiaomi Redmi 12 5G Price : మార్కెట్లో ఈ రెడ్మీ 12 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
8. Realme C53 : తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్ ఫోన్ కొనాలని అనుకునేవారికి రియల్మీ సీ53 మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : యూనిసోక్ టీ612
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 6 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ13
- ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
- రియర్ కెమెరా : 100 ఎంపీ
Realme C53 Price : మార్కెట్లో ఈ రియల్మీ సీ53 ఫోన్ ధర సుమారుగా రూ.8,856 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
9. Samsung Galaxy M13 5G : ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం13 ఫోన్ అనేది మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది.
- డిస్ప్లే : 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎంటీ6833
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ12
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Samsung Galaxy M13 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్ ధర సుమారుగా రూ.11,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
10. Moto G42 : ఈ మోటో జీ42 ఫోన్లో మంచి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డిస్ప్లే సూపర్‌గా ఉంటుంది. కనుక ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి ఈ మోటో జీ42 మంచి ఆప్షన్ అవుతుంది.
- డిస్ప్లే : 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎంటీ6833
- బ్యాటరీ : 5000 mAh
- ర్యామ్ : 4 జీబీ
- ఓఎస్ : ఆండ్రాయిడ్ వీ12
- ఫ్రంట్ కెమెరా : 5 ఎంపీ
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 2 ఎంపీ
Moto G42 Price : మార్కెట్లో ఈ మోటో జీ42 ఫోన్ ధర సుమారుగా రూ.9,999 ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మంచి స్మార్ట్‌వాచ్ కొనాలా? రూ.2,500 బడ్జెట్లోని టాప్-10 ఆప్షన్స్ ఇవే!
స్పై కెమెరాలు ఉన్నాయని అనుమానంగా ఉందా? మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండిలా!