ETV Bharat / technology

బెస్ట్​ కెమెరా ఫోన్​ కొనాలా? రూ.25వేల బడ్జెట్లోని టాప్​-10 మొబైల్స్​​ ఇవే!

Best Camera Smart Phones under 25000 In Telugu : మీరు మంచి కెమెరా ఉన్న మొబైల్ ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ.25,000 వరకు​ బడ్జెట్ పెట్టగలరా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఈ బడ్జెట్ సెగ్మెంట్​లో లభిస్తున్న టాప్​-10 స్మార్ట్​ఫోన్లపై ఓ లుక్కేద్దాం రండి.

top 10 mobiles Phones under 25000
Best Camera Smart Phones under 25000
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 2:53 PM IST

Best Camera Smart Phones under 25000 : సోషల్ మీడియా హవా నడుస్తున్న నేటి కాలంలో, హైక్వాలిటీ కెమెరా ఫీచర్స్ ఉన్న మొబైల్స్​కు మంచి డిమాండ్ ఉంది. వీటి కోసం చాలా మంది భారీగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. కానీ రూ.25 వేల బడ్జెట్లో కూడా మంచి కెమెరా సెటప్​ ఉన్న ఫోన్లు నేడు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్​-10 మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Samsung Galaxy F54 5G Features : సోషల్ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లకు, సెల్ఫీ లవర్స్​కు ఈ శాంసంగ్​ గెలాక్సీ ఎఫ్​54 స్మార్ట్​ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో 108ఎంపీ రియర్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటాయి. వీటితో స్టన్నింగ్ వీడియోలు, ఫొటోస్ తీసుకోవచ్చు.

  • డిస్​ప్లే : 6.7 అంగుళాలు
  • ప్రాసెసర్ : శాంసంగ్​ ఎక్సినోస్​ 1380
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 6000 mAh
  • రియర్ కెమెరా : 108 MP + 8 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 32 MP

Samsung Galaxy F54 5G Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్​54 ఫోన్ ధర సుమారుగా రూ.24,497 ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Motorola Edge 40 Neo Features : మంచి కెమెరా ఫోన్ కొనాలని ఆశపడేవారికి ఈ మోటరోలా ఎడ్జ్​ 40 నియో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

  • డిస్​ప్లే : 6.55 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్​ డైమెన్సిటీ 7030
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 50 MP + 13 MP
  • ఫ్రంట్ కెమెరా : 32 MP

Motorola Edge 40 Neo Price : మార్కెట్లో ఈ మోటరోలా ఎడ్జ్​ 40 నియో ఫోన్​ ధర సుమారుగా రూ.24,139 ఉంటుంది.

3. POCO X6 5G Features : ఈ పోకో ఎక్స్​6 ఫోన్​లో ఎల్​ఈడీ ఫ్లాష్​తో మంచి కెమెరా సెటప్ ఉంది. కనుక సూపర్ ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. పైగా దీనికి టర్బో ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.

  • డిస్​ప్లే : 6.67 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 7ఎస్​ జెన్​2
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 5100 mAh
  • రియర్ కెమెరా : 64 MP + 8 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

POCO X6 5G Price : మార్కెట్లో ఈ పోకో ఎక్స్6 ఫోన్ ధర సుమారుగా రూ.22,960 వరకు ఉంటుంది.

4. IQOO 7 Features : ఈ ఐకూ 7 స్మార్ట్​ఫోన్​లో డ్యూయెల్​ కలర్ ఎల్​డీఈ ఫ్లాష్ ఉంది. మంచి ఫొటోస్, వీడియోస్ తీయడానికి ఇది చాలా బాగుంటుంది. దీనికి ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

  • డిస్​ప్లే : 6.62 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 870
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 4400 mAh
  • రియర్ కెమెరా : 48 MP + 13 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

IQOO 7 Price : మార్కెట్లో ఈ ఐకూ 7 ఫోన్ ధర సుమారుగా రూ.21,490 ఉంటుంది.

5. Xiaomi Redmi Note 12 Pro 5G Features : సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని ఆశించేవారికి మీడియం బడ్జెట్లో దొరుకుతున్న బెస్ట్ ఆప్షన్​ ఈ రెడ్​మీ నోట్ 12 ప్రో ఫోన్​. దీని ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది. చిన్నపాటి వీడియో ఎడిటింగ్ టూల్స్​ను కూడా దీనితో ఆపరేట్ చేయవచ్చు.

  • డిస్​ప్లే : 6.67 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్​ డైమెన్సిటీ 1080
  • ర్యామ్ : 6 జీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 50 MP + 8 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

Xiaomi Redmi Note 12 Pro Price : మార్కెట్లో ఈ రెడ్​మీ నోట్​ 12 ప్రో ధర సుమారుగా రూ.21,490 ఉంటుంది.

6. Moto G84 Features : మంచి కెమెరా ఫోన్ కొనాలని ఆశించేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీనికి టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

  • డిస్​ప్లే : 6.55 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 695
  • ర్యామ్ : 12 జీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 50 MP + 8 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

Moto G84 Price : మార్కెట్లో ఈ మోటో జీ84 ధర సుమారుగా రూ.20,500 వరకు ఉంటుంది.

7. Infinix Zero 30 Features : హైఎండ్ కెమెరా సెటప్ ఉన్న బెస్ట్ ఫోన్ ఇది. దీనికి సూపర్ VOOC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంతేకాదు దీనిలో పవర్​ఫుల్​ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్​ కూడా ఉంది. రూ.25 వేల బడ్జెట్లో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

  • డిస్​ప్లే : 6.78 అంగుళాలు
  • ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7050
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 100 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 50 MP

Infinix Zero 30 Price : మార్కెట్లో ఈ ఇన్ఫినిక్స్​ జీరో 30 ధర సుమారుగా రూ.23,996 ఉంటుంది.

8. Realme Narzo 60 Pro 5G Features : రెడ్​మీ ఫోన్​తో పోటీపడుతున్న మరో బెస్ట్ ఫోన్ ఈ రియల్​మీ నార్జో 60 ప్రో. ఇది 100ఎంపీ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇది చాలా బాగుంటుంది.

Realme Narzo 60 Pro 5G Price : మార్కెట్లో ఈ రియల్​మీ నార్జో 60 ప్రో స్మార్ట్​ఫోన్ ధర సుమారుగా రూ.23,996 ఉంటుంది.

9. Vivo Y200 5G Features : బెస్ట్ కెమెరా సెటప్ ఉన్న స్మార్ట్​ఫోన్ ఉంది. దీనికి ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.

  • డిస్​ప్లే : 6.67 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 4 జెన్​ 1
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 4500 mAh
  • రియర్ కెమెరా : 64 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

Vivo Y200 5G Price : మార్కెట్లో ఈ వివో వై200 ఫోన్ ధర సుమారుగా రూ.21,989 వరకు ఉంటుంది.

10. OnePlus Nord CE 3 5G Features : వన్​ప్లస్ అభిమానులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. 50 ఎంపీ రియర్ కెమెరా దీనిలో ఉంది. ఫొటోలు, వీడియోలు తీయడానికి ఇది చాలా బాగుంటుంది.

  • డిస్​ప్లే : 6.7 అంగుళాలు
  • ప్రాసెసర్ : స్నాప్​డ్రాగన్​ 782జీ
  • ర్యామ్ : 8 జీబీ
  • బ్యాటరీ : 5000 mAh
  • రియర్ కెమెరా : 50 MP + 8 MP + 2 MP
  • ఫ్రంట్ కెమెరా : 16 MP

OnePlus Nord CE 3 5G Price : మార్కెట్లో ఈ వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 3 ఫోన్ ధర సుమారుగా రూ.24,999 ఉంటుంది.

ఈ బెస్ట్ ఏఐ టూల్స్​తో మీ జీవితమే మారుపోతుంది!

రూ.15వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.