ETV Bharat / state

ముంబయి నటిపై తప్పుడు కేసు - వైఎస్సార్​సీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ - Mumbai actress case Update

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Mumbai actress case Update : ముంబయి నటిపై తప్పుడు కేసు పెట్టిన ఏపీకి చెందిన వైఎస్సార్​సీపీ నేత కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేరే రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్​ను పోలీసులు సాంకేతిక సహాయంతో పట్టుకున్నారు.

YSRCP Leader Kukkala Vidyasagar Arrest
Mumbai actress case Update (ETV Bharat)

YSRCP Leader Kukkala Vidyasagar Arrest : వైఎస్సార్​సీపీ హయాంలో ముంబయి నటిపై తప్పుడు కేసు పెట్టిన వైఎస్సార్​సీపీ నేత కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేరే రాష్ట్రంలో ఉండగా, విద్యాసాగర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నటి ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో విద్యాసాగర్​ ఉన్న ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. తన స్నేహితుడి ఫోన్​ను విద్యాసాగర్​ వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.