ETV Bharat / state

ఈదురుగాలులకు కూలిన మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన - Bridge Collapses in Manair Vagu - BRIDGE COLLAPSES IN MANAIR VAGU

Under Construction Bridge Collapses in Manair Vagu : మానేరు వాగులో నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు ఈదురుగాలులకు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ ఘటన సోమవారం రాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన జరిగింది.

under_construction_bridge_collapses_in_manair_vagu
under_construction_bridge_collapses_in_manair_vagu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 10:18 AM IST

Under Construction Bridge Girder Collapses in Manair Vagu : ఈదురుగాలులకు మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూలిపోయాయి. వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి సమయంలో కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు పరిధిలో చోటుచేసుకుంది. 2016 నుంచి వంతెన నిర్మాణం కొనసాగుతోంది. ఈ వంతెన పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.