TSPSC Group 1 Notification Cancel : గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెబ్‌నోట్ జారీ చేసింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్ రద్దు చేయగా, రెండోసారి నిర్వహించిన పరీక్షను కూడా తాజాగా రద్దు చేసింది. సరైన నిబంధనలు పాటించనందుకు రద్దు చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 2022లో 503 పోస్టులతో విడుదల చేసింది.
TSPSC కీలక నిర్ణయం- గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు్ - TSPSC
TSPSC Group 1 Notification Cancel : గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ జారీ చేసింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్ రద్దు చేయగా, రెండోసారి నిర్వహించిన పరీక్షను కూడా తాజాగా రద్దు చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఏప్రిల్ 2022లో 503 పోస్టులతో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 5:11 PM IST