Debate on Prime Minister Modi Government : పదేళ్ల అనుభవాలు 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షల మధ్య కొలువుదీరింది మోదీ సర్కారు 3.0. మూడవసారి దేశ నాయకత్వ బాధ్యతలు అందుకుని తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ రికార్డును సమం చేశారు నరేంద్రమోదీ. ఆ అరుదైన ఘనత ఒకవైపు, పదేళ్ల తర్వాత సంకీర్ణ బలంపై ఆధారపడిన సమీకరణాల మరోవైపు నేపథ్యంలో ఈ దఫా ఎన్డీయే పాలన ఎలా సాగనుంది ? రాజకీయంగా, ప్రభుత్వపరంగా వారి ముందున్న ప్రాధాన్యాలు, సవాళ్లు ఏంటి? ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళికలో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం - ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లకు ఇకనైనా పరిష్కారం చూపగలరా? ఇదే నేటి ప్రతిధ్వని.
కొలువుదీరిన మోదీ 3.0 సర్కారు - దేశాన్ని పట్టిపీడిస్తున్న సవాళ్లను పరిష్కరిస్తారా ? - PM Modi Government in India - PM MODI GOVERNMENT IN INDIA
Debate on PM Modi Government : దేశంలో మూడోసారి కూడా అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి, ప్రస్తుతం పలు సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలు ఒక జట్టులా పనిచేస్తాయా? ఎన్డీయే తొలి వంద రోజుల ప్రణాళికలో ఏ ఏ అంశాలున్నాయి? ఉమ్మడి పౌరస్మృతి, ఒకటేదేశం - ఒకటే ఎన్నికలతో పాటు దేశాన్ని పట్టిపీడిస్తోన్న సవాళ్లను పరిష్కరిస్తుందా అనే అంశంపై నేటి ప్రతిధ్వని.
Published : Jun 11, 2024, 11:46 AM IST