ETV Bharat / state

ప్రయాణికులకు అలర్ట్ - ఆగస్టు 5 నుంచి 11 వరకు తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రద్దు - Trains Cancel Vijayawada Division - TRAINS CANCEL VIJAYAWADA DIVISION

Trains Cancelled in Andhra Pradesh 2024 : రైల్వే లైన్ పనుల కారణంగా విజయవాడ డివిజన్​లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు. ఇందులో భాగంగా విజయవాడ-గుడూరు సెక్షన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

Trains Cancelled in Vijayawada Division
Trains Cancelled in Vijayawada Division (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 10:47 AM IST

Trains Cancelled in Vijayawada Division : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో మూడో లైన్​ పనుల్లో భాగంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పూర్వ నాన్‌ ఇంటర్‌ లాకింగ్, ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డివిజన్ పరిధిలో విజయవాడ, గూడూరు సెక్షన్‌లో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 5 నుంచి 10 వరకు విశాఖ-కడప (17488), ఆగస్టు 6 నుంచి 11 వరకు కడప-విశాఖ (17487) తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు అర్థం చేసుకుని తమకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

పూర్తిగా రద్దయిన రైళ్లు :

  • 07500 విజయవాడ- గూడూరు (ఈ నెల 15 నుంచి 30 వరకు)
  • 07458 గూడూరు- విజయవాడ (16 నుంచి 31 వరకు)
  • 07461 విజయవాడ- ఒంగోలు (16 నుంచి 30 వరకు)
  • 07576 ఒంగోలు- విజయవాడ (16 నుంచి 30 వరకు)
  • 12743/12744 విజయవాడ- గూడూరు (15 నుంచి 30 వరకు)
  • 17259/17260 గూడూరు- విజయవాడ (16, 23, 24, 30 తేదీల్లో)

దారి మళ్లించిన రైళ్లు (వయా రేణిగుంట, ఎర్రగుంట్ల, నంద్యాల, గుంటూరు మీదుగా) :

  1. 22878 ఎర్నాకుళం- హౌరా (15,22,29 తేదీల్లో)
  2. 22863 హౌరా- బెంగళూరు (22వ తేదీ)
  3. 22841 సంత్రాగచి- తాంబరం (ఈ నెల 22,29 తేదీల్లో)
  4. 12651 మధురై- నిజాముద్ధీన్‌ (23,30 తేదీల్లో)

సమయ వేళల్లో మార్పు :

  • 12390 చెన్నైసెంట్రల్‌- గయ (16, 30 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది)
  • 16787 తిరునర్వేలి- కత్రా (15, 29 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది )
  • 17406 ఆదిలాబాద్‌- తిరుపతి (15న 60 నిమిషాలు, 22న 150 నిమిషాలు, 29న 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది)
  • 18638 బెంగళూరు- హతియా (16న 210 నిమిషాలు, 30న 150 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది)
  • 12612 నిజాముద్దీన్‌- చెన్నైసెంట్రల్‌ ( 16న 100 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది)
  • 12665 హౌరా- కన్యాకుమారి (15న 180 నిమిషాలు, 22న 120 నిమిషాలు, 29న 90 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది.

ప్రయాణికులకు అలర్ట్- ఆ మార్గంలో ఆగస్టు 10 వరకు 24 రైళ్లు రద్దు - Cancellation of 24 Trains in AP

47 రోజులపాటు ఆ మూడు రైళ్లు రద్దు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు - trains cancelled

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.