Minister Sridhar Babu On Musi River Issue : మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు. పేదవాళ్లను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 29 September 2024
Sun Sep 29 2024: Telangana News Live Today | తెలంగాణ లేటెస్ట్ వార్తలు- మూసీ ప్రక్షాళన - ప్రతిపక్ష పార్టీ విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ - Minister Sridhar Babu Fires On BRS
Published : Sep 29, 2024, 7:10 AM IST
|Updated : Sep 29, 2024, 10:33 PM IST
మూసీ ప్రక్షాళన - ప్రతిపక్ష పార్టీ విమర్శలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ - Minister Sridhar Babu Fires On BRS
ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దు : మంత్రి పొంగులేటి - Ponguleti On Revenue Issues
Minister Ponguleti Meeting with Tehsildars : ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జోడెడ్లల పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని, అంతే కాకుండా అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. | Read More
'రైతుల హామీల అమలులో ప్రభుత్వం విఫలం - కనువిప్పు కలిగేలా రేపు బీజేపీ దీక్ష' - BJP RYTHU DEEKSHA IN HYDERABAD
BJP Rythu Deeksha In Hyderabad : కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజూ బీజేపీ పార్టీ దీక్ష చేపట్టబోతుందని ఆయన పేర్కొన్నారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. | Read More
'తిరుపతి లడ్డూకు కమ్యూనల్ రంగు అంటించటం సరికాదు' : ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై మంచు విష్ణు - Manchu Vishnu On Prakash Raj Tweet
Actor Manchu Vishnu Respond to Prakash Raj tweet : తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నటులు మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ల మధ్య ఎక్స్ వేదికగా సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా స్పందించారు. లడ్డూకు కమ్యూనల్ రంగు అంటించటం సరికాదని ప్రకాశ్‌రాజ్ ట్వీట్‌పై ఘాటుగా వ్యాఖ్యానించారు. | Read More
మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దు : మంత్రి పొన్నం ఫైర్ - Minister Ponnam Slams BRS
Minister Ponnam slams BRS : మూసీ బాధితుల పట్ల హరీశ్‌రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్నసాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని ఆయన పేర్కొన్నారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు అడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. | Read More
ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా - హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదు : బండి సంజయ్ - Bandi Sanjay Fires On CM Revanth
Union Minister Bandi Sanjay Comments On Hydra : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులతో ఆటలాడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. నిన్నామొన్నటి వరకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోని ఇళ్లను కూల్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరిట ఆ నది పరీవాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని బీజేపీ నాయకులను దాటిన తర్వాతే కూల్చివేతల జోలికి వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. | Read More
విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త - ఆ రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ గరుడ బస్సులు - Hyderabad to Vijayawada New Buses
Hyderabad to Vijayawada New Buses : హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా పలు ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీహెచ్ఎల్ డిపో నుంచి కొత్తగా ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ వెళ్లేందుకు రెండు కొత్త ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. | Read More
అందాల జలపాతాలు - మంత్రముగ్ధుల్ని చేస్తున్న తెలంగాణ నయాగరాలు - waterfalls in Telangana
Waterfalls in Telangana : జలజల జాలువారే అందమైన జలపాతాల్ని చూస్తే, ఏ మనసు పులకరించిపోకుండా ఉంటుంది! కొండల నుంచి అమాంతం దూకుతూ నేలను తాకే ఆ నీటి హొయలతో, ఎగిరొచ్చే నీటి జల్లులతో తడిసిముద్దవ్వాలని ఎవరు మాత్రం కోరుకోకుండా ఉంటారు! సరిగ్గా ఇప్పుడు అటువంటి సమయమే వచ్చింది. ఈ కింది జలపాతాలను చూడటానికి ప్లాన్ చేసుకోండి మరి. | Read More
హైదరాబాద్ మాదాపూర్‌లో ఉత్సాహంగా 'వేగాన్ ఫెస్టివల్ 2024' - Hyderabad Vegan Festival 2024
Hyderabad Vegan Festival : ప్రకృతికి దగ్గరై ఆరోగ్యకర జీవన విధానం అలవరుచుకునేందుకు పర్యావరణం, ఆరోగ్యం ఒకదానికొకటి ఎలా సంబంధం ఉంటుందో తెలియజేయడానికి మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో హైదరాబాద్ వేగాన్ ఫెస్టివల్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా అక్కినేని అమల హాజరయ్యారు. సెప్టెంబరు 27,28 తేదీలలో జరిగిన ఈ ఫెస్టివల్లో 40 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పూర్తి ప్రకృతి సిద్ధమైన వస్తువులను, ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పిస్తున్నారు. | Read More
'హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - ఇళ్ల నిర్మాణం పేరిట అన్నీ కనుమరుగైపోతున్నాయి' - Deputy CM On Illegal Construction
Deputy CM Meet Telugu People In California : స్వేచ్ఛ, అభివృద్ధి ప్రధాన అంశాలుగా తెలంగాణ ప్రభుత్వం పాలన చేపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. గతంలో ఫ్యూడల్ మనస్తత్వంతో బందీ చేయబడిన రాష్ట్రాన్ని, తాము పూర్తి స్వేచ్ఛాయుత రాష్ట్రంగా మార్చామని, భవిష్యత్తులోనూ ఈ విధానం కొనసాగుతుందని ఆయన తెలిపారు. | Read More
ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్‌లో మార్పులు - రూ.32,237 కోట్లతో రెండో దశ పనులు - Airport Metro Alignment Change
CM Revanth Reviewed On Hyderabad Metro Phase 2 DPRS : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్‌కు ప్రభుత్వం తుది మెరుగులు దిద్దుతోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ చేపట్టనున్నారు. రెండో దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. | Read More
అప్రమత్తతతో గుండె పదిలం - వైద్య నిపుణులు సూచిస్తున్న ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి! - Heart Disease Reason in Telugu
Heart Disease Reasons : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అలా రావడానికి కారణాలు, లక్షణాలు, గుండె సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం. | Read More
అందుబాటులోకి 33 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు - తొలి విడతలో కరీంనగర్ టూ జేబీఎస్ - Electric Buses Launch In Karimnagar
Ponnam Prabhakar Started New Electric Buses : కరీంనగర్‌కు కేటాయించిన 74 బస్సుల్లో 33 విద్యుత్ సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తొలి విడతలో ఈ బస్సులను కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు నడపనున్నారు. | Read More
శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా? - Tirupati Srivari Garlands
Tirupathi Venkateshwara Swamy Garlands : తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి అలంకార ప్రియుడు. నిత్యం స్వామివారిని వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అయితే స్వామి వారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలకు పలు పేర్లు ఉన్నాయి. వాటిని తయారు చేయడానికి కొన్ని కొలతలు, నియమాలు పాటిస్తారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. | Read More
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి : సీఎం రేవంత్ రెడ్డి - Pink power Run In Hyderabad
PINK POWER RUN IN HYDERABAD : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో సుధారెడ్డి ఫౌండేషన్ నిర్వహించిన పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. | Read More
వామ్మో! తిరుమలలో మళ్లీ చిరుత - భయంతో పరుగులు తీసిన సెక్యూరిటీ సిబ్బంది - Leopard Wanders At Tirumala
Leopard Wanders At Tirumala : తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. శనివారం రాత్రి శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. చిరుతను చూసి భయంతో పరుగు తీసినట్లు చెప్పారు. తాజాగా సీసీ కెమెరాలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నమోదు అయ్యాయి. | Read More
ఒకే బ్యాంకు ఖాతాలోకి రూ.124.25 కోట్లు బదిలీ - Fraudsters Transfer Rs124 Crores
Fraudsters Transfer Amount To Mule Accounts : సైబర్ మోసాలకు పాల్పడుతూ కాజేసిన కోట్ల రూపాయల సొమ్మును ఆరు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసిన వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆరింటిలో ఒకే బ్యాంకు ఖాతాలోకి ఏకంగా రూ.124.25 కోట్లు బదిలీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా కమిషన్‌కు ఆశపడి ఓ వ్యక్తి మ్యూల్ అకౌంట్లను సమకూర్చినట్లుగా తేలింది. మరోవైపు మిగిలిన 5 ఖాతాలూ మ్యూల్స్‌వే అని పోలీసుల విచారణలో తేలింది. | Read More
కేబీఆర్ పార్కు ట్రాఫిక్ కష్టాలకు ఇక సెలవు! - రూ.826 కోట్లతో ఆ ఆరు జంక్షన్ల ఆధునీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - KBR PARK JUNCTIONs DEVELOPMENT
KBR Park Junction Development : హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. పార్కు చుట్టూ ఉన్న 6 జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా రూ.826 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ వెళ్లే వాహనదారులు ఎలాంటి ఆటంకం లేకుండా అండర్‌పాస్‌లు, పైవంతెనలపై గమ్యాన్ని చేరుకోవచ్చు. | Read More
ఆగస్టులో పన్నుల ద్వారా రూ.13,146 కోట్లు వసూలు - జులై నెలతో పోల్చితే ఇదే అత్యధికం - Telangana Tax Revenue Increased
Telangana Tax Revenue 2024 : ప్రభుత్వానికి ఆగస్టు మాసం పన్ను ఆదాయంలో భారీగా వృద్ది నమోదైంది. జులై నెలలో పన్నురాబడి రూ.10వేల కోట్లలోపు ఉండగా ఆగస్టులో రూ.13వేల కోట్లు దాటింది. మొదటి 5నెలల్లో ఖజానాకు రూ.61 వేల కోట్లు చేరగా ప్రభుత్వం అప్పులతో కలిపి రూ.85వేల కోట్లకుపైగా వ్యయం చేసింది. రూ.15వేల కోట్ల రెవెన్యూలోటు, రూ.29వేల కోట్లకుపైగా ఆర్థికలోటు నమోదు కాగా ప్రాథమిక లోటు రూ.18వేల కోట్లకు పైగా ఉంది. | Read More
హైదరాబాద్‌లో 4778 గ్రాముల విదేశీ బంగారం పట్టివేత - Huge Foreign Gold Seized in hyd
Foreign Gold Seized in Hyderabad : హైదరాబాద్ శివారు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారం శనివారం పట్టుబడింది. 4778 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకొని, ముఠాను అరెస్టు చేశారు. ఈ బంగారం విలువ రూ.3.71 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. | Read More