Pawan Kalyan Emotional Tweet: తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీ పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని దుయ్యబట్టారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 21 September 2024
Telangana News Today Live : తెలంగాణ Sat Sep 21 2024 లేటెస్ట్ వార్తలు- తిరుమల లడ్డూ అపవిత్రం - 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష - Pawan Tweet on Tirupati Laddu
Published : Sep 21, 2024, 8:15 AM IST
|Updated : Sep 21, 2024, 10:33 PM IST
తిరుమల లడ్డూ అపవిత్రం - 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష - Pawan Tweet on Tirupati Laddu
తిరుమల లడ్డూ అపవిత్రం నేపథ్యంలో సంప్రోక్షణ యాగం - ఆదివారం తుది నిర్ణయం - Tirupati Laddu Controversy in AP
Tirupati Laddu Controversy in AP : తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం దీనిపై నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోని ఆదేశించింది. దీంతో టీటీడీ పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, అర్చకులతో ఈవో శ్యామలరావు సమావేశం అయ్యారు. అయితే అపచారం పరిష్కృతిపై నిర్ణయం కొలిక్కిరాకపోవడంతో, ఆదివారం మరోసారి భేటీ కానున్నారు. | Read More
చిన్నారి ప్రాణం నిలిపిన ఏపీ సీఎం చంద్రబాబు - అసలేం జరిగింది? - ap cm chandrababu help to child
CM Chandrababu Helps a Child Suffering from Typhoid: ఇది దోపిడీ ప్రభుత్వం కాదని ప్రజా ప్రభుత్వమని మరోసారి రుజువైంది. ఆనారోగ్యం బారిన పడిన చిన్నారి కోసం ఏకంగా వైద్యబృందాన్నే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి పంపారు. మూడేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడేందుకు తన పేషీ అధికారుల్ని క్షేత్రస్థాయిలోనే నిమగ్నమయ్యేలా సీఎం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి యాజమాన్యంతో వాకబు చేసిన సీఎంఆర్‌ఎఫ్ బృందం ముఖ్యమంత్రికి నివేదిస్తూ వచ్చింది. | Read More
పీఏసీ మొదటి సమావేశంలోనే రగడ - ఛైర్మన్ పదవిపై మళ్లీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం - TG Public Accounts Committee Meet
TG Public Accounts Committee Meet : ప్రజాపద్దుల కమిటీ సమావేశం సందర్భంగా ఛైర్మన్ పదవిపై మళ్లీ అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ సభ్యులు అరికెపూడి గాంధీ అధ్యక్షతన మొదలైన సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు పనులు బయటపెట్టి అసెంబ్లీకి నివేదిస్తామనే పదవి దక్కకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ నేతలు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధ్వంసాలు బయటకు వస్తాయనే పీఏసీ ఛైర్మన్ పదవిపై గులాబీ నేతలు నానా యాగీ చేస్తున్నారని విమర్శించారు. | Read More
హైదరాబాద్‌లో దంచికొట్టిన భారీ వర్షం - రహదారులు జలమయం - heavy rains in telangana and hyd
Heavy Rain in Hyderabad : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. | Read More
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ల సిలబస్ : సీఎం రేవంత్ - CM Revanth On Govt ITI
CM Revanth Focus On ITIs : గవర్నమెంట్ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి పరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్ ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. | Read More
శ్రీవారి భక్తులకు శుభవార్త - తిరుమల లడ్డూకు మళ్లీ నందిని నెయ్యి - కిలో ఎంతో తెలుసా? - Nandini Ghee to Tirupati Laddu
Tirupati Laddu Controversy : పవిత్రమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లడ్డూ తయారీలో నందిని నెయ్యినే వినియోగించాలని నిర్ణయించారు. గత 20 ఏళ్లుగా నెయ్యి సరఫరా చేస్తున్న నందిని సంస్థ 2022-23లో ధరల సమస్యతో తిరుపతికి నెయ్యి సరఫరా నిలిపివేసింది. తాజాగా టీటీడీ నందిని సంస్థకు నెయ్యి సరఫరా చేయాలని సప్లై ఆర్డర్ ఇచ్చింది. ఫలితంగా తిరుమల లడ్డూలో నందిని నెయ్యి సువాసన రానుంది. | Read More
YUVA: లక్ష్యం ముందు చిన్నబోయిన శారీరకలోపం - గురిపెడితే మెడల్ ఖాయం - DHANUSH SRIKANTH IN KHELO INDIA
DHANUSH SRIKANTH STORY: మాట్లాడలేక పోవడం, వినికిడి లోపం అతడి దృష్టిలో వైకల్యాలే కావు. తన లక్ష్యం ఒక్కటే. తుపాకీ ఎక్కుపెట్టాలి. గురి చూసి స్వర్ణం కొట్టాలి. అదే సంకల్పంతోనే షూటింగ్‌లో సంచలనాల మోత మోగిస్తున్నాడు ఆ హైదరాబాదీ. సాధారణ షూటర్లతో పోటీపడుతూనే ఇటీవల ప్రపంచ బధిర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో రికార్డు స్కోరుతో 3 స్వర్ణాలు కొల్లగొట్టాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణమే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ మీకోసం. | Read More
తిరుపతి లడ్డూ వివాదం - ఏపీ సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించనున్న టీటీడీ ఈవో - Tirupati Laddu Controversy In AP
Tirupati Laddu Ghee Controversy : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూపై వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవోను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి నివేదిక అందించనున్నారు. కాగా టీటీడీ అధికారులతో అత్యవసరంగా సమావేశమైంది. | Read More
YUVA : మత్తు వదలరా మిత్రమా - షార్ట్ ఫిల్మ్‌తో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తున్న స్టూడెంట్స్ - Drugs Awareness Short Film
Short Film on Drugs : దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. అలాంటి యువత పట్టిపీడిస్తున్నాయి డ్రగ్స్, గంజాయి. చదువుల్లో రాణించాలిస, కన్నవాళ్లను బాగా చూసుకోవాలనే ఆశలతో కళాశాలలో అడుగుపెట్టే విద్యార్థి, మాదకద్రవ్యాల మత్తులో జీవితం చిత్తు చేసుకుంటున్నాడు. ఇదే అంశాన్ని షార్ట్‌ఫిల్మ్‌లో చూపించి తోటి యువతకు అవగాహన కల్పించాలనుకున్నారు సిద్దిపేటకు చెందిన విద్యార్థులు. ఆ లఘుచిత్ర విశేషాలు ఇవి. | Read More
రంగుల నిలయంగా మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ షో - ఆకట్టుకుంటున్న వివిధ రకాల పెయింటింగ్స్ - Mazda Art Festival Show 2024
Mazda Art Festival Show : ఉదయపు సూర్యుడిదో రంగు అలికిన వాకిలిదో రంగో, సాయం సంధ్యన ఆకాశానిదో రంగు. కంటికి కనిపించే ప్రతిదీ రంగులమయమే. ఆ రంగులను ఓ చోట చేరుస్తూ కలలకు రూపం ఇస్తే కనిపించే ప్రతి దృశ్యం ఓ సుందర కావ్యమే. అలాంటి వర్ణరంజిత చిత్రాలకు వేదికైంది హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ. మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ పేరుతో మూడు రోజుల పండగ ఇక్కడ కనువిందు చేయనుంది. అందమైన చిత్రాలు, పెన్సిల్ ఆర్ట్‌లు, ఆక్రిలిక్ పెయింట్స్, రియలిస్ట్, మోడర్న్ వంటి వివిధ రకాల కళారూపాలు అందంగా ఆకట్టుకోనున్నాయి. ఆసక్తి ఉన్న వారు సరికొత్త పెయింటింగ్ టెక్నిక్స్ నేర్చుకునేందుకు సైతం అవకాశం కల్పిస్తోంది మజ్దా ఆర్ట్ ఫెస్టివల్ 2024. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. | Read More
ఏపీ ప్రభుత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు - ఆరు షోలు, టికెట్ ధరలకు గ్రీన్‌సిగ్నల్ - AP Govt Devara Movie
AP Govt on Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరల పెంపు, షోల నిర్వహణకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు సినిమాకు ఏపీ ప్రభుత్వం మద్దతును ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. | Read More
జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని బీజేపీ కబళించాలని చూస్తుంది : సీఎం రేవంత్ - CM REVANTH ON JAMILI ELECTIONS
CM Revanth On Jamili Elections : జమిలి ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన సీతారం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్, జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని బీజేపీ కబళించాలని చూస్తోందని తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏచూరి లేకపోవడం తీరని లోటని, ఆయన చూపిన మార్గంలోనే ఈ జమిలి ఎన్నికలకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. | Read More
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లు - PC GHOSH COMMISSION INQUIRY UPDATES
PC Ghosh Commission Inquiry Update : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ కమిషన్ ముందు క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజినీర్లు హాజరయ్యారు. అఫిడవిట్ల ఆధారంగా ఇంజినీర్ల క్రాస్ ఎగ్జామినేషన్ విచారణ జరుగుతోంది. | Read More
బెంజ్‌పై మగువల మోజు - కార్ల కొనుగోళ్లలో 15 శాతం వాటా వారిదే - Mercedes Benz Sales in Telangana
Mercedes Benz Sales in India : లగ్జరీ కార్ల బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్‌పై మగువలు మనసు పారేసుకుంటున్నారు. ఫ్యాషన్‌లోనే కాదు లగ్జరీలోను తాము మగవారికి ఏమాత్రం తగ్గదిలేదంటున్నారు. దేశంలో అమ్ముడవుతున్న బెంజ్ కార్లలో 15శాతం మహిళలే కొనుగోలు చేస్తున్నారని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. | Read More
ప్రభుత్వం కీలక నిర్ణయం - మూసీ పరివాహక ప్రజలకు డబుల్‌బెడ్ రూం ఇళ్లు - Demolition of Musi Encroachments
Demolition of Musi Encroachments : డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా పరివాహక ప్రాంతాలను ఆక్రమించిన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం మలక్‌పేట, వనస్థలిపురం డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలిస్తున్నారు. | Read More
ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ - ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు జేఈఈ, నీట్ శిక్షణ - CBSE Syllabus in Intermediate
CBSE Syllabus in Intermediate : ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది నుంచే ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ అమలు చేసేలా విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అధ్యాపకులచే జేఈఈ, నీట్ శిక్షణ ఇవ్వనున్నారు. సీబీఎస్‌ఈ సిలబస్ అమలులోకి వస్తే గణితంలో దాదాపు 30 శాతానికి పైగా సిలబస్ తగ్గిపోనుంది. | Read More
రిజిస్ట్రేషన్లలో బంజారాహిల్స్‌దే హవా - భారీ మొత్తంలో మార్కెట్ విలువ! - House Registration Increases
House Registration in Hyderabad : హైదరాబాద్‌లో ఆగస్టు మాసంలో రూ.4043 కోట్లు విలువైన 6439 గృహాలు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.33,641 కోట్లు విలువైన 54,483 ఇళ్లు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. గృహాల సంఖ్యలో 18 శాతం, విలువలో 41 శాతం లెక్కన వృద్ధి నమోదు అయ్యింది. గడిచిన ఎనిమిది నెలల్లో గృహాల రిజిస్ట్రేషన్లు భారీగానే పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. | Read More
ప్రభుత్వ ధాన్యంతో అక్రమ దందా - ఉమ్మడి పాలమూరులో రైస్‌మిల్లులపై విజిలెన్స్ సోదాలు - Vigilance Raids in Ricemills
Vigilance Raids in Ricemills : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై పౌరసరఫరాల శాఖ కొరడా ఝళిపిస్తోంది. వనపర్తి జిల్లాలో డిసెంబర్ నుంచి ఇప్పటివరకు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ బృందాలు జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల విలువైన ధాన్యం మాయమైనట్లు తేలింది. అందుకు బాధ్యులైన మిల్లర్లపై అధికార యంత్రాంగం క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. | Read More
రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం! - Rain Alert in Telangana Today
Rains in Telangana : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం ఆయా జిల్లాలతోపాటు ఆదివారం, సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. | Read More
హైదరాబాద్‌లో రియల్ భూమ్ - ధరలు పెరగకముందే ఈ ప్రాంతాల్లో కొనుగోలు బెస్ట్ - Real Estate in Hyderbad
Real Estate in Hyderbad : హైదరాబాద్‌లో సొంతిల్లు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులు పూర్తయితే భవిష్యత్త్‌లో రియల్‌భూమ్ మరింత పెరిగిపోనుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు మరింతగా పెరగకముందే స్థలాన్ని కొనుగోలు చేయడం ఉత్తమం. ప్రస్తుతం నగరంలో ఎక్కడ తక్కువ ధరలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎక్కడ స్థలాన్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఈ కింది స్టోరీలో తెలుసుకుందాం. | Read More
ఘోర అపచారం : తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే - వైసీపీ అరాచకాలపై విస్తుపోతున్న శ్రీవారి భక్తులు - Tirupati Laddu Updates
Tirumala Laddu Issue Updates : పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలవటం ఘోర అపచారమనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. కిలో నెయ్యి కేవలం రూ.320కే కొనుగోలు చేసేలా గుత్తేదారుడితో ఒప్పందం చేసుకోవడమేగాక తూతూ మంత్రంగానే తిరుమల ల్యాబ్‌లో నాణ్యత పరీక్షలు నిర్వహించారు. దీంతో తిరుమలలోని ల్యాబ్‌లో నాణ్యతా పరీక్షలు సరిగా జరగడంలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ధరను రెట్టింపు చేసి నాణ్యతకు తిలోదకాలిచ్చారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న కర్ణాటక నందిని నెయ్యిని పక్కనపెట్టి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. | Read More
వచ్చీ రాగానే వసూళ్ల బాట - వివాదాస్పదంగా పలువురు యువ ఐపీఎస్‌ల తీరు - Govt on Probationary Officers
Probationary IPS Officers Illegal Activities : చట్టాన్ని కాపాడాల్సిన ఐపీఎస్ అధికారులే, అడ్డదారులు తొక్కుతూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రొబేషనరీ దశలోనే కొందరు అక్రమాలకు తెరలేపారు. రాష్ట్రంలో పలువురు యువ ఐపీఎస్‌ల తీరు ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిపై చర్యలకు అతిక్రమించి ఒకరికి ఛార్జిమెమో మిగిలిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేసింది. తప్పు చేసే వారిని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులకు సుస్పష్టం చేసింది. | Read More
పార్టీ బలోపేతంపై పీసీసీ చీఫ్ ఫోకస్ - నేటి నుంచి జిల్లాలు వారీగా సమీక్షలు - TPCC Chief On Party Strengthening
PCC Chief Mahesh Kumar Goud Review Meetings : తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కార్యాచరణ మొదలైంది. ఇవాళ రాష్ట్రంలోని మూడు ఉమ్మడి జిల్లాల పార్టీ నాయకులతో గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు విశ్వనాథం, విష్ణునాద్‌లు కూడా సమీక్ష పాల్గొంటారు. | Read More