CM Revanth Delhi Tour Today : నేడు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను పరామర్శించడానికి వెళుతున్నారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యనేతలను కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించనున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 30 September 2024
Telangana Breaking News Live: Mon Sep 30 2024 తెలంగాణ లేటెస్ట్ వార్తలు- దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - రాష్ట్ర పరిస్థితులపై అధిష్ఠానానికి వివరణ - cm revanth reddy delhi tour
Published : Sep 30, 2024, 8:15 AM IST
|Updated : Sep 30, 2024, 8:15 PM IST
దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి - రాష్ట్ర పరిస్థితులపై అధిష్ఠానానికి వివరణ - cm revanth reddy delhi tour
ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ రైతు దీక్ష - రైతుల హామీలు నెరవేర్చాలని డిమాండ్ - BJP Protest On Rythu Runa Mafi
Bjp Rythu Diksha At Indira Park Today : రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేపట్టింది. రైతు రుణమాఫీ వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పోర్టల్‌లో పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ దీక్షలో బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలు పాల్గొన్నారు. | Read More
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం - ఇబ్బంది పడ్డ వాహనదారులు, విద్యార్థులు - Rain Lash Many Parts in Hyderabad
Hyderabad Rains Today : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం పడటంతో రహదారులపై వర్షపు నీరు పారింది. హబ్సిగుడా చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఉద్యోగం ముగించుకొని ఇంటికి బయలు దేరిన ఉద్యోగులు, విద్యార్థులు వర్షానికి తడిచిపోయారు. | Read More
మాయమాటలతో మూడు పెళ్లిళ్లు -మెదక్ మున్సిపల్ కమిషనర్‌పై భార్య ఫిర్యాదు - Wife Complaint Against Husband
Wife Complaint Against Medak Municipal Commissioner : మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్‌పై ఆయన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని భార్య కళ్యాణి పోలీసులకు తెలిపింది. | Read More
రాష్ట్రంలో డిజిటల్ హెల్త్‌కార్డులు - కుటుంబ అంగీకారంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - CM Revanth On Digital Health Cards
CM Revanth Reddy Review On Family Digital Cards : కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబరు 3 నుంచి 7 వరకు క్షేతస్థాయి పరిశీలన పైలట్ ప్రాజెక్టు సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గుర్తించిన కుటుంబాన్ని క్షేత్రస్థాయిలో నిర్ధారించడంతో పాటు సభ్యులను జత చేర్చడం, తొలగించడం వంటివి పూర్తి చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే కుటుంబ ఫోటోను తీయాలని సీఎం స్పష్టం చేశారు. | Read More
ఈసారి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలతో ప్రకాశ్‌రాజ్ ట్వీట్ - Prakash raj tweet on tirumala laddu
Prakash raj Tirumala Laddu Controversy : తిరుమల లడ్డూ వ్యవహారంపై మరోసారి నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈసారి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జోడిస్తూ ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలున్న పోస్టును షేర్ చేశారు. ఆ ఫొటో కింద దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి అంటూ వ్యాఖ్యానించారు. | Read More
లక్డీకపూల్‌లోని కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల ధర్నా - ఇళ్లు కూల్చొద్దని డిమాండ్ - Moosi Victims Protest In Hyderabad
Musi Victims Protest In Hyderabad : మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్లను కూల్చే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ లక్డీకపూల్‌లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు మూసీ నిర్వాసితుల సంఘం ధర్నాకు దిగింది. మూసీని అభివృద్ధి చేస్తామంటూ పేదలమైన తమపై ప్రభుత్వం ప్రతాపం చొపొద్దంటూ నినాదాలు చేశారు. ఇళ్లు కూల్చకుండా అడ్డుకోవాలంటూ ఆందోళన చేశారు. | Read More
ప్రయాణికులకు మెట్రో గుడ్‌న్యూస్ - ఆ ఆఫర్లు 2025 వరకు పొడిగింపు - Hyderabad metro train offers extend
Hyderabad Metro Offers : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఆఫర్లు పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. | Read More
ఎక్కువశాతం చెరువులను కబ్జా చేసింది బీఆర్‌ఎస్ నేతలే : పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ - TPCC Chief Mahesh Kumar Pressmeet
Congress Focus On Musi Development : అన్ని పార్టీల ఎన్నికల అజెండాలో మూసీ ప్రక్షాళ ఉందని, మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చలేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. | Read More
వివాహేతర సంబంధం - మంచం కింద డిటోనేటర్లు పేల్చి వీఆర్ఏ హత్య - VRA Murder With Detonators in AP
VRA Murder in Kadapa District : ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ పేలుళ్లు కలకలం రేపాయి. వేమూరు మండలం కొత్తపల్లికి చెందిన వీఆర్ఏ నరసింహ దంపతులు నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లు పెట్టి బ్యాటరీ సాయంతో పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నరసింహ మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ వైఎస్సార్సీపీ నేత దగ్గరి నుంచి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. | Read More
హైకోర్టు ఎక్కడ అక్రమ కట్టడాలు కూల్చొద్దని చెప్పలేదు : జీవన్‌రెడ్డి - MLC Jeevan Reddy Comments bjp
MLC Jeevan Reddy Comments On BJP : బీజేపీ పార్టీ నేతలు రైతుల కోసం దీక్ష చేయడమే ఆశ్చర్యంగా ఉందని శాసమమండలి సభ్యులు జీవన్‌రెడ్డి అన్నారు. బీజేపీకి, రైతులకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించిన ఆయన బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ అంటూ విమర్శించారు. హైడ్రా కూల్చివేతలపై కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. హైకోర్టు ఎక్కడ అక్రమ కట్టడాలు కూల్చొద్దని చెప్పలేదన్న ఆయన అక్రమ నిర్మాణాల కూల్చివేతలో నిబంధనలు పాటించాలని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. | Read More
నూతన మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్ - ANDHRA PARADESH LIQUOR POLICY 2024
New Liquor Shops Notification in AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానంపై నేడో రేపో నోటిఫికేషన్ విడుదల కానుంది. రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్‌కు అప్పగించే ఆర్డినెన్స్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు అక్టోబర్‌లో బహిరంగ టెండర్ల ద్వారా లైసెన్సుల జారీ పూర్తిచేసేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. | Read More
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు - 'కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి' - SC on Tirumala Laddu Issue
Tirumala Laddu Issue Latest Update : తిరుమల లడ్డూ కల్తీపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. లడ్డూ వ్యవహారంపై సిట్ కొనసాగించాలా? లేదా? సహకారం ఇవ్వాలని ఎస్జీని సుప్రీంకోర్టు కోరింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారమని తెలిపింది. స్వతంత్ర విచారణ జరపాలా? లేదా? చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని కోరింది. సిట్‌ను కొనసాగించాలో? లేదో? చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. | Read More
నకిలీ కాల్ సెంటర్లపై నజర్ - దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు - CBI RAIDS ON FAKE CALL CENTERS
CBI Raids On Fake Call Centers : దేశవ్యాప్తంగా నకిలీ కాల్ సెంట్రర్లపై దర్యాప్తు సంస్థ సీబీఐ ఉక్కుపాదం మోపింది. 32 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో సొమ్ము సహా పలువురిని అరెస్ట్ చేసింది. | Read More
రోజుకో మొక్క - ఇదీ రాజశేఖర్ లెక్క - 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ ప్రశంసలు - PM Praises TG Man Green Mission
PM Modi Mann Ki Baat : మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ కె.ఎన్.రాజశేఖర్‌ను ప్రశంసించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టించిందన్నారు. తెలంగాణకు చెందిన రాజశేఖర్ ఎంతో చిత్తశుద్ధితో మొక్కలు నాటుతున్నారని, ఆయన చూపుతున్న నిబద్ధత ఆశ్చర్యచకితుల్ని చేస్తుందన్నారు. ప్రమాదం బారినపడినా రాజశేఖర్ తన సంకల్పాన్ని వీడలేదని ఆయన ప్రయత్నాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని మోదీ పేర్కొన్నారు. | Read More
ఎవరో తెలిసినా ఫిర్యాదు చేయట్లేదు - బాధితుల మౌనమే నేరాలకు దన్ను - People not Giving Complaints
No Complaint on Fraudsters : దొంగతనాలు, అత్యాచారాలు, మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఎవరో అని బాధితులకు తెలిసినా ఫిర్యాదు చేయడం లేదు. పక్కా ఆధారాలున్నా ఫిర్యాదు చేయకపోవడంతో నేరగాళ్లు పోలీసులకు కొత్త సవాల్ విసురుతున్నారు. గుట్టు బయటపడుతుందనే ఒక భయమైతే పరువుపోతుందని మౌనంగా ఉంటున్నారు. వారి మౌనమే కేటుగాళ్లు ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. | Read More
రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దు : మంత్రి పొన్నం - Poshana Aarogya Jatara Program
Nutrition Health Fair in Karimnagar : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బలహీనమైన తల్లి, అనారోగ్యంతో పుట్టే బిడ్డ ఉండొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆహార అలవాట్ల పట్ల ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని అంగన్ వాడీ సిబ్బందికి, అధికారులకు మంత్రి సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు మంత్రులు సీతక్క, పొన్న ప్రభాకర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. | Read More
ఆ వ్యర్థాలను పడేస్తున్నట్లు పట్టిస్తే - రూ.10 వేల పారితోషికం - Pollution Control Board in TS
Pollution Control Board in Telanagana : రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం నైట్ పెట్రోలింగ్ పెట్టింది. అయితే దీని గురించి చాలా మందికి ఇవగాహన లేదు. ఎవరైనా చెత్తను పరేస్తే మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలి అన్నది ఈ స్టోరీలో తెసుకుందాం. | Read More
రాష్ట్రంలో అంబులెన్స్ సేవల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది : హరీశ్‌రావు - HARISH RAO FIRE ON TG GOVT
HARISH RAO FIRE ON TG GOVT : గత ప్రభుత్వం ప్రారంభించిన పశు వైద్య సంచార అంబులెన్స్ సేవల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌లో ప్రతి గ్రామానికి తిరుగుతూ పశువులకు వైద్యం చేసే వెటర్నరీ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని ఓ ప్రకటన విడుదల చేశారు. | Read More
కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ అవినీతి చేస్తే - కాంగ్రెస్ మూసీ పేరుతో చేస్తుంది : బండి సంజయ్ - Bandi Sanjay On Hydra Demolitions
Bandi Sanjay on Hydra : హైడ్రా తమ ప్రాణాలు తీశాకే ప్రజల ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పేరుతో దోపిడీకి తెర తీసిందని ఆరోపించారు. హైడ్రాకు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుందని తెలిపారు. | Read More
'శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలకు దిగుతున్నారు' : హైడ్రా పనితీరుపై హైకోర్టు ఆగ్రహం - High Court Serious On Hydra Actions
High Court Serious On Hydra Actions : హైడ్రా పని తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఇటీవల కూల్చివేతలపై పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా, అమీన్‌పూర్ ఎమ్మార్వో కోర్టులో హాజరై వివరణ ఇచ్చారు. | Read More
'హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ముందే ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఉండాల్సింది' - MLA Danam About Hydra
Danam Nagender on Hydra : హైడ్రా కూల్చివేతలు చేపట్టే ముందు అక్కడున్న వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ రెడ్ మార్కుల విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. త్వరలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తారన్న ఆయన, హరీశ్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. | Read More
ఒక్కరిని పిలిస్తే 100 మంది పలుకుతారు! - అక్కడ అందరూ శ్రీనివాసులే - Srinivas Name Persons at one place
Srinivas Name Persons Get Together : శ్రీనివాస్ ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో సుపరిచితం. తెలుగునాట చాలా కుటుంబాల్లో వినిపించే పేరిది. మరి ఈ పేరున్న వాళ్లంతా ఒకచోటే ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన ఓ వ్యక్తికి వచ్చింది. వెంటనే 'మనమంతా శ్రీనివాసులమే', 'కరీంనగర్ శ్రీనివాసులం' అనే వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కరీంనగర్‌లోని వేంకటేశ్వరస్వామి సన్నిధిలో శ్రీనివాసులు అందరూ ఒకే వేదికపై కలిసి సందడి చేశారు. | Read More
'అడుగు పెట్టిందీ లేదు - పాలు పొంగించిందీ లేదు' : 'డబుల్'కు త్రిబుల్ ఎదురుచూపులు - Two BHK Houses In Secunderabad
Two BHK House Built and Not Distributed : అర్హులైన పేదవారికి ఇళ్లు నిర్మించి పంపిణీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న విధంగా పథకం అమలు చేయాలని చూసినా, స్థలాలు దొరక్కపోవడంతో జాప్యం జరిగింది. చివరకు అనుకున్న విధంగా నిర్మాణాలు పూర్తి చేసినా, మూడేళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ ఇళ్ల పంపిణీ జరగలేదు. | Read More
ఆహార భద్రతలో తెలంగాణకు 23వ స్థానం - బయట ఫుడ్ తినేటప్పుడు కాస్త చూసుకోండి గురూ - SFSI 2024 Telangana Rank
State Food Safety Index 2024 : ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణలో తెలంగాణ వెనకబడి ఉంది. ఆహార నాణ్యత ప్రమాణాల్లో నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో తెలంగాణ వెనకబడి ఉన్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ వెల్లడించింది. | Read More
నేడే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు - ఉదయం 11 గంటలకు విడుదల - CM Revanth Release DSC Results
CM Revanth Reddy Will Release DSC Results 2024 : అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను రిలీజ్ చేయనున్నారు. | Read More