Telangana MLAs Defection Case : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు పూర్తి కాగా తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలా కోర్టులు ఆదేశించే అధికారం లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు - తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు - TELANGANA HC ON MLAs DEFECTION CASE - TELANGANA HC ON MLAS DEFECTION CASE
Telangana MLAs Defection Case : ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది.

Published : Aug 7, 2024, 1:50 PM IST
|Updated : Aug 7, 2024, 2:23 PM IST