ETV Bharat / state

LIVE UPDATES : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు -మంత్రిగా పవన్​ కల్యాణ్​ ప్రమాణస్వీకారం - AP CM CHANDRABABU OATH CEREMONY - AP CM CHANDRABABU OATH CEREMONY

Chandrababu Oath 2024
Chandrababu Oath 2024 (ETV Bhart)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 8:11 AM IST

Updated : Jun 12, 2024, 12:34 PM IST

Chandrababu Oath Ceremony Live Updates : ఆంధ్రప్రదేశ్​లో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎన్ఢీఏ కూటమి శాసనసభా పక్షనేతగా చంద్రబాబ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ఇవాళ మధ్యాహ్నం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, అగ్రనటులు చిరంజీవి, రజనీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

LIVE FEED

12:32 PM, 12 Jun 2024 (IST)

మోదీని శాలువాతో సత్కరించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

  • మోదీని శాలువాతో సత్కరించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌
  • వేదికపై ఉన్న అందరినీ పేరుపేరున పలకరించిన ప్రధాని మోదీ

11:37 AM, 12 Jun 2024 (IST)

మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌కల్యాణ్‌

  • మంత్రిగా ప్రమాణం చేసిన పవన్‌కల్యాణ్‌
  • పవన్‌కల్యాణ్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్‌
  • మంత్రిగా నారా లోకేష్‌ ప్రమాణస్వీకారం
  • మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు ప్రమాణస్వీకారం
  • మంత్రులుగా ప్రమాణం చేసిన నాదెండ్ల మనోహర్‌, పొంగూరు నారాయణ, కొల్లు రవీంద్ర
  • మంత్రిగా పొంగూరు నారాయణ ప్రమాణస్వీకారం
  • మంత్రులుగా ప్రమాణం చేసిన వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌
  • మంత్రులుగా ప్రమాణం చేసిన నిమ్మల రామానాయుడు, ఎన్‌ఎండీ ఫరూక్‌
  • మంత్రులుగా ప్రమాణం చేసిన ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌
  • మంత్రిగా అనగాని సత్యప్రసాద్‌ ప్రమాణస్వీకారం
  • మంత్రిగా కొలుసు పార్థసారథి ప్రమాణస్వీకారం
  • మంత్రులుగా ప్రమాణం చేసిన డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌
  • మంత్రిగా కందుల దుర్గేష్‌ ప్రమాణస్వీకారం
  • మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ప్రమాణస్వీకారం
  • మంత్రిగా బి.సి.జనార్దన్‌రెడ్డి ప్రమాణస్వీకారం
  • మంత్రిగా టి.జి.భరత్‌ ప్రమాణస్వీకారం
  • మంత్రిగా ఎస్‌.సవిత ప్రమాణస్వీకారం
  • మంత్రులుగా వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్, రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రమాణం

11:34 AM, 12 Jun 2024 (IST)

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

  • ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • చంద్రబాబుతో ప్రమాణం చేయించిన గవర్నర్‌
  • సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణం
  • చంద్రబాబుకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
  • ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు, మోదీ

11:30 AM, 12 Jun 2024 (IST)

కేసరపల్లి ప్రమాణస్వీకార వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ

  • కేసరపల్లి ప్రమాణస్వీకార వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ
  • జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ప్రమాణస్వీకార కార్యక్రమం

  • కేసరపల్లి ప్రమాణస్వీకార వేదిక వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ
  • కాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న ప్రధాని మోదీ, చంద్రబాబు
  • గన్నవరం విమానాశ్రయం నుంచి ఒకే వాహనంలో వచ్చిన

11:25 AM, 12 Jun 2024 (IST)

కాసేపట్లో వేదికపైకి చేరుకోనున్న ప్రధాని మోదీ, చంద్రబాబు

  • గన్నవరం విమానాశ్రయం నుంచి ఒకే వాహనంలో వచ్చిన మోదీ, చంద్రబాబు

11:07 AM, 12 Jun 2024 (IST)

ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు

  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోదీ
  • ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు

11:00 AM, 12 Jun 2024 (IST)

కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

  • అమరావతిలోని కేసరపల్లిలో ప్రమాణస్వీకార కార్యక్రమం
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన చిరంజీవి
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన రజినీకాంత్‌ దంపతులు
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన పన్నీర్ సెల్వం, భాజపా అగ్రనేతలు
  • కేసరపల్లి సభా వేదికకు భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
  • ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన దర్శకుడు బోయపాటి శ్రీను

10:53 AM, 12 Jun 2024 (IST)

గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖుల సందడి

  • గన్నవరం విమానాశ్రయంలో ప్రముఖుల సందడి
  • కాసేపట్లో విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని మోదీ
  • విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్న చంద్రబాబు
  • విమానాశ్రయానికి వస్తున్న పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు
  • గన్నవరం చేరుకున్న మహారాష్ట్ర, మేఘాలయ, రాజస్థాన్‌ సీఎంలు
  • గన్నవరం చేరుకున్న తమిళిసై, నటుడు నిఖిల్, ఇతర ప్రముఖులు
  • గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు

10:43 AM, 12 Jun 2024 (IST)

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నారా లోకేశ్​​

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నారా లోకేశ్​​ హాజరయ్యారు.

10:40 AM, 12 Jun 2024 (IST)

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన పవన్‌ కుటుంబం

  • ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక బస్సుల్లో బయల్దేరిన పవన్‌ కుటుంబం
  • విజయవాడ నుంచి బయల్దేరిన నాగబాబు, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, అకీరా నందన్‌

10:33 AM, 12 Jun 2024 (IST)

ప్రమాణ స్వీకారోత్సవంలో టైమ్​ టు టైమ్​ షెడ్యూల్​

  • కేసరపల్లి వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం
  • ఉదయం 11.27 గం.కు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • ఉదయం 11.20 నుంచి 12.20 వరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం
  • వేదికపై ప్రధాని మోదీ, గవర్నర్‌ దంపతులు, చంద్రబాబు దంపతులు
  • ఉదయం 11.20కు వేదిక వద్దకు ప్రధాని నరేంద్రమోదీ రాక
  • ఉదయం 11.27 నుంచి 12.17 వరకు ప్రమాణ స్వీకారం
  • మధ్యాహ్నం 12.20కు విమానాశ్రయానికి ప్రధాని, ముఖ్యుల పయనం

10:27 AM, 12 Jun 2024 (IST)

రాజ్‌భవన్‌ నుంచి ప్రమాణస్వీకార వేదిక వద్దకు బయల్దేరిన గవర్నర్‌

  • రాజ్‌భవన్‌ నుంచి ప్రమాణస్వీకార వేదిక వద్దకు బయల్దేరిన గవర్నర్‌
  • ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

10:12 AM, 12 Jun 2024 (IST)

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయిన ఈటల రాజేందర్

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు.
  • కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల కాన్సులేట్ జనరళ్లు, రాజకీయ నేతలు
Chandrababu Oath Ceremony
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయిన ఈటల రాజేందర్ (ETV Bharat)

10:09 AM, 12 Jun 2024 (IST)

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినీ నటుడు నారా రోహిత్​

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినీ నటుడు నారా రోహిత్​ హాజరయ్యారు.
  • చంద్రబాబు స్వీకారోత్సవానికి సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు.
Chandrababu Oath Ceremony
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినీ నటుడు నారా రోహిత్​ (ETV Bharat)

9:57 AM, 12 Jun 2024 (IST)

ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం బయల్దేరిన చంద్రబాబు

  • ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం బయల్దేరిన చంద్రబాబు
  • కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని మోదీ
  • గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్న చంద్రబాబు

9:16 AM, 12 Jun 2024 (IST)

ప్రముఖుల రాక సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు

  • ప్రముఖుల రాక సందర్భంగా విజయవాడలో భారీ బందోబస్తు
  • వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వాహనాల దారిమళ్లింపు
  • గొల్లపూడి, ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం
  • ట్రాఫిక్ దృష్ట్యా ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు
  • గొల్లపూడి హైవే, ఇబ్రహీంపట్నం కూడలి వద్ద పెద్దఎత్తున నిలిచిన వాహనాలు

9:09 AM, 12 Jun 2024 (IST)

బెంజ్ సర్కిల్ నుంచి రింగ్ రోడ్ వరకు నిలిచిన వాహనాలు

  • విజయవాడలోని రామవరప్పాడు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
  • బెంజ్ సర్కిల్ నుంచి రింగ్ రోడ్ వరకు నిలిచిన వాహనాలు
  • కృష్ణా జిల్లాలో పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు
  • రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలతో టోల్‌ప్లాజా వద్ద రద్దీ

9:01 AM, 12 Jun 2024 (IST)

ఇవాళ చంద్రబాబు షెడ్యూల్​ ఇదే

  • ఉదయం 9.45 గం.కు నివాసం నుంచి బయల్దేరనున్న చంద్రబాబు
  • ఉ. 10.20కు ప్రధానికి స్వాగతం పలికేందుకు గన్నవరానికి చంద్రబాబు
  • ఉ. 11 గం.కు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకోనున్న చంద్రబాబు
  • ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య ప్రమాణ స్వీకార మహోత్సవం
  • ప్రధానికి వీడ్కోలు పలికేందుకు మ. 12.40కు గన్నవరానికి చంద్రబాబు
  • మధ్యాహ్నం 1.30 గంటలకు నివాసానికి చేరుకోనున్న చంద్రబాబు
  • సాయంత్రం తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
  • చంద్రబాబు కోసం కాన్వాయ్‌ను మార్చిన అధికారులు
  • ప్రస్తుతమున్న వాహనాలు కండిషన్‌లో లేక కాన్వాయ్‌లో వాహనాల మార్పు
  • ఇకపై చంద్రబాబు కాన్వాయ్‌లో పాత సఫారీల స్థానంలో పాత ఫార్చునర్లు

9:01 AM, 12 Jun 2024 (IST)

చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మత్స్యకారుల ఏర్పాట్లు

  • చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు మత్స్యకారుల ఏర్పాట్లు
  • రాయపూడి, వెంకటపాలెం నుంచి సుమారు 20 పడవలతో ర్యాలీ
  • వెంకటపాలెం నుంచి కృష్ణా నదిలో ర్యాలీగా బయల్దేరిన పడవలు

8:45 AM, 12 Jun 2024 (IST)

ఖాజా టోల్‌ప్లాజా వద్ద 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు

  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా తరలివస్తున్న అభిమానులు
  • సభా ప్రాంగణం వద్దకు ఉదయాన్నే వేలాదిగా పోటెత్తిన తెదేపా శ్రేణులు
  • పాస్‌లు తీసుకుని చించేసి పంపడంతో ఎక్కడ కూర్చోవాలో అర్థంకాని పరిస్థితి
  • అధికసంఖ్యలో రావడంతో రద్దీగా మారిన విజయవాడ-గన్నవరం రహదారి
  • అంతర్గత రహదారుల నుంచి హైవే పైకి వచ్చే మార్గాల్లో భారీగా వాహనాలు
  • పెద్దఎత్తున తరలిరావడంతో కనకదుర్గ వారధిపై వందలాదిగా వాహనాలు
  • గుంటూరు: ఖాజా టోల్‌ప్లాజా వద్ద 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు

8:45 AM, 12 Jun 2024 (IST)

పోలీసుల ఆంక్షలు

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారం ప్రాంగణం వద్ద పోలీసుల ఆంక్షలు
  • వీవీఐపీలు సైతం చేరుకునే వీలు లేకుండా పోలీసుల ఆంక్షలు
  • అంతర్గత రహదారుల నుంచి ప్రధాన రహదారికి వచ్చే దారులన్నీ నిర్బంధం
  • ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో భారీగా నిలిచిపోతున్న వాహనాలు

  • పాస్‌లు లేవంటూ కొంతమంది కార్యకర్తలను పంపించేస్తున్న పోలీసులు

8:12 AM, 12 Jun 2024 (IST)

నిలిచిన వాహనాలు - కార్యకర్తలకు ఇబ్బందులు

  • గుంటూరు: ఖాజా టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్‌
  • టోల్‌ రుసుం కోసం వాహనాలు నిలిపేసిన సిబ్బంది
  • ఖాజా టోల్‌ప్లాజా వద్ద 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు
  • ట్రాఫిక్‌ జామ్‌ వల్ల ప్రమాణస్వీకారానికి వచ్చేందుకు కార్యకర్తలకు ఇబ్బందులు

8:10 AM, 12 Jun 2024 (IST)

ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

  • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు, మంత్రులు
  • అమరావతి: కేసరపల్లి వద్ద ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు

  • సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేసరపల్లిలోని సభాప్రాంగణం
  • చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం కేసరిపల్లిలో 11.18 ఎకరాల్లో ఏర్పాట్లు
  • వేదిక అందరికీ కనిపించేలా 36 గ్యాలరీల్లో ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు
  • వీవీఐపీల కోసం ప్రత్యేకంగా మూడు గ్యాలరీలు ఏర్పాటు
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వీవీఐపీలు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు
  • 10 వేల మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
  • 56 ఎకరాల్లో ఐదు చోట్ల వాహన పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు

8:10 AM, 12 Jun 2024 (IST)

ప్రమాణస్వీకారం తర్వాత తిరుమల వెళ్లనున్న చంద్రబాబు

  • ఇవాళ సాయంత్రం తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
  • ప్రమాణస్వీకారం తర్వాత తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
  • రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు

8:09 AM, 12 Jun 2024 (IST)

వాహనాల అడ్డగింత

  • విజయవాడలోకి వాహనాలను రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు
  • విజయవాడ-గన్నవరం మార్గంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
  • పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు, అభిమానులు
  • కనకదుర్గ వారధిపై బారికేడ్లు అడ్డుపెట్టి ట్రాఫిక్‌జామ్ చేసిన పోలీసులు
  • అమరావతి: అంబులెన్స్‌లను సైతం అనుమతించని పోలీసులు

8:09 AM, 12 Jun 2024 (IST)

సీఎంగా నాలుగోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు

  • 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు
  • 1980 నుంచి 1983 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబు
  • 1995లో తొలిసారి ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు
  • 1999లో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు
  • 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు
  • 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం
  • 2019 నుంచి 2024 వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు
  • నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణం చేయనున్న చంద్రబాబు

8:08 AM, 12 Jun 2024 (IST)

గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లనున్న ప్రధాని మోదీ

  • చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రానున్న ప్రధాని మోదీ
  • ఉదయం 10.40కు గన్నవరం చేరుకోనున్న ప్రధాని మోదీ
  • ఉదయం 10.55కు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకోనున్న మోదీ
  • ఉదయం 11 నుంచి 12.30 వరకు వేదికపై ఉండనున్న మోదీ
  • మధ్యాహ్నం 12.40 గం.కు మళ్లీ గన్నవరం చేరుకోనున్న మోదీ
  • గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లనున్న ప్రధాని మోదీ

8:08 AM, 12 Jun 2024 (IST)

అతిథులు వీరే

  • చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై 36 మంది ఆశీనులయ్యే అవకాశం
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ, అమిత్‌షా
  • ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
  • ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న కేంద్రమంత్రులు నడ్డా, గడ్కరీ
  • ప్రమాణస్వీకారానికి రానున్న మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సీఎంలు మోహన్‌, శిందే
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రానున్న తమిళిసై, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌
  • ప్రమాణస్వీకారానికి రానున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరుకానున్న చిరంజీవి, రజనీకాంత్‌

8:08 AM, 12 Jun 2024 (IST)

11.27కి చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Last Updated : Jun 12, 2024, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.