Special Trains To Prayagraj Maha kumbhamela From Telangana : ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి మరో 26 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. జనవరి 14 నుంచి 45 రోజుల పాట జరిగే ఈ కుంభమేళ కోసం ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్నప్పటికీ తాజాగా 26 రైలు సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ, కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ఉంటాయని వివరించింది. తెలంగాణలోని మౌలాలి జంక్షన్, సికింద్రాబ్, వికారాబాద్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. కుంభమేళకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో భక్తుల అవసరాలు, భద్రతా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేస్తోంది. కాగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొని గంగా స్నానం ఆచరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహా కుంభమేళా పన్నెండేళ్లకు ఒకసారి మాత్రమే ఎందుకు? 'రాజ' స్నానం చేస్తే అంత మంచిదా!
S.No | Train Number | From - To | Departure | Arrival | Date Of Run |
1 | 07081 | గుంటూరు - అజాంఘర్ | 23.00 | 17.15 (2వ రోజు) | 14th Feb, 2025 |
2 | 07082 | అజాంగర్ - విజయవాడ | 19.45 | 07.30 (2వ రోజు) | 16th Feb, 2025 |
3 | 07083 | మచిలీపట్నం - అజాంఘర్ | 22.00 | 17.15 (2వ రోజు) | 05th Feb, 2025 |
4 | 07084 | అజాంగర్ - మచిలీపట్నం | 19.45 | 09.00 (2వ రోజు) | 07th Feb, 2025 |
5 | 07085 | కాకినాడ టౌన్ - అజాంఘర్ | 20.10 | 17.15 (2వ రోజు) | 20th Feb, 2025 |
6 | 07086 | అజాంఘర్ - విజయవాడ | 19.45 | 07.30 (2వ రోజు) | 22nd Feb, 2025 |
7 | 07087 | మౌలాలి - బనారస్ | 23.55 | 11.30 (2వ రోజు) | 17th Feb, 2025 |
8 | 07088 | బనారస్ -మౌలాలి | 19.15 | 07.00 (2వ రోజు) | 19th Feb, 2025 |
9 | 07089 | మౌలాలి -గయా | 17.50 | 09.00 (2వ రోజు) | 15th Feb, 2025 |
10 | 07090 | గయా - మౌలాలి | 19.45 | 07.30 (2వ రోజు) | 17th Feb, 2025 |
11 | 07091 | వికారాబాద్ - గయా | 15.45 | 09.00 (2వ రోజు) | 18 Feb, 2025 |
12 | 07092 | గయా -విజయవాడ | 19.45 | 08.30 (2వ రోజు) | 20th Feb, 2025 |
13 | 07093 | విజయవాడ - గయా | 19.20 | 10.00 (2వ రోజు) | 05 Feb. 2025 |
14 | 07094 | గయా - విజయవాడ | 19.45 | 08.00 (2వ రోజు) | 07th Feb, 2025 |
15 | 07095 | కాకినాడ టౌన్ - గయా | 14.30 | 10.00 (2వ రోజు) | 08th Feb, 2025 |
16 | 07096 | గయా - విజయవాడ | 14.15 | 04.00 (2వ రోజు) | 10 Feb. 2025 |
17 | 07099 | నాందేడ్ - పాట్నా | 23.00 | 10.30 (2వ రోజు) | 13th Feb, 2025 |
18 | 07100 | పాట్నా - నాందేడ్ | 15.30 | 04.30 (2వ రోజు) | 15th Feb, 2025 |
19 | 07101 | ఔరంగాబాద్ - పాట్నా | 19.00 | 10.30 (2వ రోజు) | 19 & 25th Feb, 2025 |
20 | 07102 | పాట్నా - ఔరంగాబాద్ | 15.30 | 07.45 (2వ రోజు) | 21 & 27th Feb, 2025 |
21 | 07103 | కాచిగూడ - పాట్నా | 16.45 | 10.30 (2వ రోజు) | 22nd Feb, 2025 |
22 | 07104 | పాట్నా - కాచిగూడ | 11.30 | 07.00 (2వ రోజు) | 24th Feb, 2025 |
23 | 07105 | సికింద్రాబద్ - పాట్నా | 17.00 | 10.30 (2వ రోజు) | 7th Feb, 2025 |
24 | 07106 | పాట్నా - సికింద్రాబా | 15.30 | 11.30 (2వ రోజు) | 9th Feb, 2025 |
IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ - తక్కువ ధరలోనే అయోధ్య, వారణాసి కూడా!