ETV Bharat / state

నారా లోకేశ్ రెడ్ బుక్ అర్థం ఇదేనా ? - మంగళగిరిలో భారీ ఫ్లెక్సీ - Nara Lokesh on Red Book - NARA LOKESH ON RED BOOK

Setting up Flexi in Mangalagiri on Nara Lokesh Red Book : యువనేత నారా లోకేశ్ చేతిలోని రెడ్ బుక్ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అందులో ఏం రాశారు? ఎవరి పేర్లు ఉన్నాయి? ఏం చేస్తారు? అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. తాజాగా రెడ్ బుక్​పై మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి.

NARA LOKESH RED BOOK
Setting up Flexi in Mangalagiri on Nara Lokesh Red Book (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 6, 2024, 4:07 PM IST

Setting up Flexi in Mangalagiri on Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్​ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరిలోని పాత బస్టాండ్ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ప్లెక్సీలో పొందు పరిచారు. అడుసుమిళ్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటోంది.

స్వ‌చ్ఛ‌రాజ‌కీయాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ - ప్ర‌జ‌ల మ‌నిషిగా ఎదిగిన నారా లోకేశ్ - Nara Lokesh Inspirational Journey

39 ఏళ్ల తర్వాత మంగళగిరిలో టీడీపీ - గెలుపు దిశగా నారా లోకేశ్​ - Nara Lokesh Win In Mangalagiri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.