Section 30 Police Act Across Tirupati District:
- తిరుపతి జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు
- శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నెలపాటు పోలీసు ఆంక్షలు ఈనెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు అమలులో పోలీసు ఆంక్షలు
- అనుమతి లేకుండా సభలు, భేటీలు, ఊరేగింపులు నిర్వహించవద్దని ఆంక్షలు
- ర్యాలీలు, సభలు, భేటీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు: తిరుపతి ఎస్పీ