Red sandalwood In Mangalagiri: చెన్నై నుంచి అస్సాంకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం పట్టుబడింది. పేపర్ బండిల్స్ మధ్యలో ఉన్న 49 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
చెన్నై టూ అస్సాం - మంగళగిరిలో భారీగా ఎర్రచందనం స్వాధీనం - RED SANDALWOOD IN MANGALAGIRI
కాజా టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు - లారీలో పట్టుబడిన ఎర్రచందనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2024, 9:12 AM IST
Red sandalwood In Mangalagiri: చెన్నై నుంచి అస్సాంకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న లారీని మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తమిళనాడు నుంచి పేపర్ బండిల్స్తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎర్రచందనం పట్టుబడింది. పేపర్ బండిల్స్ మధ్యలో ఉన్న 49 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
Thunderbolt: శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతి
red sandalwood seized: పోలీసుల దాడులు... దుంగలు స్వాధీనం.. దుండగులు అరెస్ట్