ETV Bharat / state

దిల్లీ మద్యం కుంభకోణం కేసు - ఈడీ అనుబంధ ఛార్జిషీట్​పై 29న ఉత్తర్వులు - Delhi Liquor Scam Case Updates - DELHI LIQUOR SCAM CASE UPDATES

Delhi Liquor Scam Latest Updates : దిల్లీ మద్యం కేసుకు సంబంధించి బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత సహా ఐదుగురు నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై నేడు రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. వాదనలు పూర్తి కాగా, ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని జడ్జి వెల్లడించారు.

delhi_liquor_scam_update
delhi_liquor_scam_update (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 4:20 PM IST

Delhi Liquor Scam Update : దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై రౌస్​ అవెన్యూ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కవిత సహా ఐదుగురు నిందితులపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ దాఖలు చేసిన​ అనుబంధ ఛార్జిషీట్​ను పరిగణలోకి తీసుకోవడంపై కోర్టులో వాదనలు పూర్తి కాగా, ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.