ETV Bharat / state

మార్చి 1 నుంచి ఇంటర్​ - 17 నుంచి పదో తరగతి పరీక్షలు - షెడ్యూల్​ విడుదల - TENTH CLASS PUBLIC EXAMS 2025

ఇంటర్​, పదో తరగతి పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసిన మంత్రి లోకేశ్ - విద్యార్థులకు ఒత్తిడి లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడి

Minister Lokesh releases tenth class exam schedule
Minister Lokesh releases tenth class exam schedule (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 6:59 PM IST

Updated : Dec 11, 2024, 8:05 PM IST

Tenth Class Exams Schedule : ఇంటర్​, పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh) ఎక్స్ వేదికగా విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు ( AP SSC Exam Schedule) జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు :

తేదీసబ్జెక్ట్
మార్చి 17ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19సెకండ్​ లాంగ్వేజ్
మార్చి 21 ఇంగ్లీష్
మార్చి 22ఫస్ట్ లాంగ్వేజ్​ పేపర్-2
మార్చి 24గణితం
మార్చి 26ఫిజికల్ సైన్స్
మార్చి 28బయోలాజికల్ సైన్స్
మార్చి 29

OSSC మెయిన్ లాంగ్వేజ్​ పేపర్ 2,

వోకేషన్ కోర్స్ (థియరీ)

మార్చి 31సోషల్ స్టడీస్

Intermediate Exam Schedule 2025 : ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్​ను నారా లోకేశ్ విడుదల చేశారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులందరికీ లోకేశ్​ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు :

తేదీసబ్జెక్ట్
మార్చి 1సెకండ్ లాంగ్వేజ్​
మార్చి 4ఇంగ్లీష్
మార్చి 6

మేథమేటిక్స్ పేపర్ -1A

బోటనీ

సివిక్స్

మార్చి 8

మేథమేటిక్స్ పేపర్ -1B

జువాలజీ

హిస్టరీ

మార్చి 11

ఫిజిక్స్

ఎకనామిక్స్

మార్చి 13

కెమిస్ట్రీ

కామర్స్

సోషియాలజి

ఫైన్ ఆర్ట్స్

మ్యూజిక్

మార్చి 17

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​

బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్

మార్చి 19

మోడరన్ లాంగ్వేజ్

జాగ్రఫీ

మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సర పరీక్షలు :

తేదీసబ్జెక్ట్
మార్చి 3 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 5ఇంగ్లీష్
మార్చి 7

మేథమేటిక్స్ పేపర్ -2A

బోటనీ పేపర్-2

సివిక్స్ పేపర్-2

మార్చి10

మేథమేటిక్స్ పేపర్ -2B

జువాలజీ పేపర్-2

హిస్టరీ పేపర్-2

మార్చి 12

ఫిజిక్స్

ఎకానమిక్స్

మార్చి15

కెమిస్ట్రీ

కామర్స్

సోషియాలజి

ఫైన్ ఆర్ట్స్

మ్యూజీక్

మార్చి 18

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్

లాజిక్ పేపర్-2

బ్రిడ్జ్ కోర్స్ మేథమేటిక్స్ పేపర్ -2

మార్చి 20

మోడరన్ లాంగ్వేజ్

జాగ్రఫి పేపర్

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ - మీకు నచ్చిన మీడియం ఎంచుకోవచ్చు

Last Updated : Dec 11, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.