ETV Bharat / state

బంగాళాఖాతంలో అల్పపీడనం - రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు - Low Pressure in Bay of Bengal - LOW PRESSURE IN BAY OF BENGAL

Low Pressure Formed in Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మరింతగా బలపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

low_pressure_in_bay_of_bengal
low_pressure_in_bay_of_bengal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 9:46 PM IST

Low Pressure Formed in Bay of Bengal: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మరింతగా బలపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఆదివారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. కోస్తాతీరం వెంబడి గంటకు 45-55కిమీ వేగంతో ఈదురుగాలులు వియనున్నాయని శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.