- భద్రాచలం వద్ద నిలకడగా గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: రాత్రి 10గం.కు గోదావరి నీటిమట్టం 44.2 అడుగులు
LIVE UPDATES : వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లతో 'ఈనాడు' సహాయ నిధి - Telangana Rains Live Updates
Heavy Rains In Telangana (ETV Bharat)
Published : Sep 4, 2024, 8:17 AM IST
|Updated : Sep 4, 2024, 10:27 PM IST
- భద్రాచలం వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం
- భద్రాద్రి: ఉ. 6 గం.కు గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు
- భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు
- మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేయనున్న అధికారులు
LIVE FEED
44.2 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి నీటిమట్టం
కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన
- రేపు తెలంగాణ, ఏపీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ పర్యటన
- పంటనష్టంపై మార్గదర్శకాలు ఇవ్వనున్న శివరాజ్ సింగ్ చౌహాన్
వాగులో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులు
- భద్రాద్రి: కిన్నెరసాని వాగులో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులు
- పాల్వంచ మం. దంతెలబోర వద్ద వాగులో చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులు
- వాగులో చిక్కుకున్న ముగ్గురు పశువుల కాపర్లు సహా చేపల వేటకు వెళ్లిన నలుగురు వ్యక్తులు
- భద్రాద్రి కలెక్టర్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
- ఆరుగురిని రక్షించిన అధికారులు, మరొ వ్యక్తి కోసం గాలింపు చర్యలు
వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ
- తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు రామోజీ గ్రూప్ అండ
- వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లతో 'ఈనాడు' సహాయ నిధి
- వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి విరాళాలు ఆహ్వానించిన 'ఈనాడు'
- తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులు తీవ్రంగా నష్టపోయారు: రామోజీ గ్రూప్
- కష్టకాలంలో సాయం చేయడం మా విధిగా భావిస్తున్నాం: రామోజీ గ్రూప్
- విపత్తు సమయంలో అందరూ ఆపన్న హస్తం అందించాలి: రామోజీ గ్రూప్
- మానవతా దృక్పథంతో ప్రజలంతా స్పందించాలి: రామోజీ గ్రూప్
- సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు మీరిచ్చే సాయం తోడ్పడుతుంది: రామోజీ గ్రూప్

- 'ఈనాడు' రిలీఫ్ ఫండ్, యూబీఐ ఖాతా నెంబరు 370602010006658
- యూబీఐ, సైఫాబాద్ బ్రాంచ్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ UBIN0537063
వరద బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన సాయి దుర్గ తేజ్
- వరద బాధితుల కోసం సాయి దుర్గ తేజ్ విరాళం
- వరద బాధితులకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన సాయి దుర్గ తేజ్
- రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.10 లక్షల చొప్పున విరాళం
- విజయవాడలోని అమ్మ ఆశ్రమం, స్వచ్ఛంద సంస్థలకు రూ.5లక్షలు విరాళం
పెరుగుతున్న భద్రాచలం గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
- భద్రాచలం: రాత్రి 8 గం.కు గోదావరి నీటిమట్టం 44.4 అడుగులు
వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం
- ఏపీ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన భారత్ బయోటెక్
పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేత
- పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేసిన అధికారులు
- ప్రకాశం బ్యారేజ్‌కు మరింత తగ్గనున్న వరద ప్రవాహం
మృతుల కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు, ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రం అందజేత
- మహబూబాబాద్: ఆకేరు వాగు మృతుల కుటుంబీకులకు పరిహారం పంపిణీ
- కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన మృతుల కుటుంబాలకు పరిహారం
- మోతిలాల్, అశ్విని కుటుంబసభ్యులకు పరిహారం అందించిన మంత్రి పొంగులేటి
- మృతుల కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు, ఇందిరమ్మ ఇల్లు హక్కు పత్రం అందజేత
ఖమ్మం ప్రజలకు అండగా ఉంటాం : ఎంపీ వద్దిరాజు
- వరద విపత్తులో ఉన్న ఖమ్మం ప్రజలకు అండగా ఉంటాం: ఎంపీ వద్దిరాజు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఒక నెల జీతం విరాళం: ఎంపీ వద్దిరాజు
- బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం వరద సహాయనిధికి అందిస్తాం: ఎంపీ వద్దిరాజు
విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష
- విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టి సమీక్ష
- యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి: భట్టి
- విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి : భట్టి
సూర్యాపేటలో ద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్తలూరిబంధం వాగు
- సూర్యాపేట: వెలుగుపల్లి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చిత్తలూరిబంధం వాగు
- సూర్యాపేట: మూడు రోజుల నుంచి పూర్తిగా నిలిచిన రాకపోకలు
- వెలుగుపల్లి- కేశవపురం మధ్య బ్రిడ్జి వేయాలని స్థానికులు డిమాండ్
వరద బాధితుల సహాయార్థం యశోద హాస్పిటల్ గ్రూప్స్ రూ.కోటి విరాళం
- వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ రూ.కోటి విరాళం
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రూ.కోటి చెక్కును అందించిన చీఫ్ ఆఫీసర్
బాధితులకు సాయం చేస్తాం : తుమ్మల
తుమ్మల
- వరద ప్రభావిత ప్రాంతాల్లోకి నిత్యవసర సరకులు పంపించాం
- ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి పరిహారం ఇస్తాం
- 7000 ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి
- ఎర్రుపాలెం, మధిర, కూసుమంచిలో నలుగురు చనిపోయారు
- పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు
- కలెక్టర్ నిధుల, విరాళాల నుంచి బాధితులకు సాయం చేస్తాం
భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

- భద్రాచలం: మ.4 గం.కు గోదావరి నీటిమట్టం 44.1 అడుగులు
గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న స్థానికులు
- భద్రాద్రి: టేకులపల్లి మండలం జంగాలపల్లి వద్ద వాగులో వ్యక్తి గల్లంతు
- జంగాలపల్లి- బర్లగూడెం మధ్య ఉద్ధృతంగా ప్రవహిస్తున్న బురదొనివాగు
- భద్రాద్రి: వాగులో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న స్థానికులు
వరద బాధితుల సహాయార్థం రాంచరణ్ ఆర్థిక సాయం
- వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించిన రాంచరణ్
- ఏపీ, తెలంగాణకు రూ.50 లక్షల చొప్పున రాంచరణ్ ఆర్థిక సాయం
వరద బాధితుల సహాయార్థం పవన్ కల్యాణ్ భారీ విరాళం
- వరద బాధితుల కోసం పవన్ కల్యాణ్ భారీ విరాళం
- వరద బాధితులకు వ్యక్తిగతంగా రూ.6 కోట్లు విరాళం ప్రకటించిన పవన్
- రెండు రాష్ట్రాల సీఎంఆర్‌ఎఫ్‌లకు చెరో రూ.కోటి చొప్పున పవన్ విరాళం
- ఏపీలోని 400 పంచాయతీలకు రూ.4 కోట్లు విరాళం ఇచ్చిన పవన్
- ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున విరాళం ప్రకటించిన పవన్
తెలంగాణ సీఎం సహాయనిధికి వైజయంతి సంస్థ సంస్థ
తెలంగాణ సీఎం సహాయనిధికి వైజయంతి సంస్థ రూ.20 లక్షల విరాళం
నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
- కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 18,000 క్యూసెక్కుల వరద
నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు
నిజాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1403 అడుగులు
నిజాంసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు
నిజాంసాగర్ ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 15.978 టీఎంసీలు
ఖమ్మంలో ఇళ్లలోకి పారుతున్న నీరు
- కారేపల్లి మం. పేరుపల్లిలో పొంగిపొర్లుతున్న బుగ్గవాగు
- బుగ్గవాగు ఒడ్డుపక్కన గతంలో నిర్మించిన 20 ఇళ్లు
- ఖమ్మం: ఇళ్లలోకి పారుతున్న నీరు
- ఇళ్లు ఖాళీ చేసి పునరావస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
సింగూరు ప్రాజెక్టుకు భారీ వరద
- సంగారెడ్డి: సింగూరు ప్రాజెక్టుకు భారీగా వస్తున్న వరద
ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
సింగూరు ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 46,604 క్యూసెక్కులు
సింగూరు ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 401 క్యూసెక్కులు
సింగూరు ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 25.42 టీఎంసీలు
సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు
భద్రాచలంలో పెరుగుతున్న నీటిమట్టం

- భద్రాచలం: మ.3 గం.కు గోదావరి నీటిమట్టం 43.7 అడుగులు
వరద బాధితుల సహాయార్థం నటుడు అలీ విరాళం
- తెలుగు రాష్ట్రాలకు రూ.3 లక్షల చొప్పున నటుడు అలీ విరాళం
- ఏపీ, తెలంగాణ వరద సహాయ కార్యక్రమాలకు అలీ రూ.6 లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్థం అక్కినేని కుటుంబం భారీ విరాళం
- తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం
- ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం ఆర్థికసాయం
- ప్రజలకు తక్షణ సహాయం చేరాలని కోరుకుంటున్నాం: అక్కినేని నాగార్జున
- బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం: అక్కినేని నాగార్జున
ఎల్లుండి వరద ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాల పర్యటన
- వరద ప్రాంతాలను పరిశీలించడానికి 2 బృందాలను ఏర్పాటు చేసిన కిషన్‌రెడ్డి
- ఎల్లుండి వరద ప్రాంతాల్లో రెండు కేంద్ర బృందాల పర్యటన
- కేంద్రమంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ఖమ్మం, కోదాడల్లో పర్యటన
- ఖమ్మం, కోదాడల్లో వెంకటేశ్వరరావు, ప్రేమేందర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి పర్యటన
- ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో మహబూబాద్, ములుగుల్లో పర్యటన
- మహబూబాబాద్, ములుగుల్లో మహేశ్వర్, వెంకటేశ్వర్లు, రామారావుపాటిల్ పర్యటన
ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
- రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- ఇవాళ, రేపు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
- ఎల్లుండి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షసూచన
- భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
- ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్ష సూచన
- ఇవాళ జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్ష సూచన
- ఇవాళ ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ భారీ వర్ష సూచన
- ఇవాళ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్ష సూచన
- ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
- రేపు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
- భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ
- గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
- ఖమ్మం: కారేపల్లి మం. పేరుపల్లిలో పొంగిన బుగ్గ వాగు
- రహదారిపై వరద నీటి ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్
- పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్
- గ్రామాల్లో పారిశుద్ధ్య, తాగునీటి సరఫరా, రోడ్ల పునరుద్ధరణపై సమీక్ష
- ప్రతి మండలానికి ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీలు వేయాలని ఆదేశాలు
- ప్రతి మండలానికి ఐదుగురు అధికారులతో కమిటీలు వేయాలని ఆదేశాలు
- గ్రామాల్లో చెరువులు, వాగులపై కట్టడాల జాబితాను కలెక్టర్లకు ఇవ్వాలి: సీతక్క
- పనిచేస్తే ప్రశంసిస్తాం.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: సీతక్క
వరద బాధితులకు బీఆర్ఎస్ నేతల విరాళం
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల ఒకనెల జీతం విరాళం
- కేసీఆర్ నిర్ణయం మేరకు నేతల ఒకనెల జీతం విరాళం: హరీశ్‌రావు
- ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు: హరీశ్‌రావు
- బాధితులకు సాయం అందించాలని కేసీఆర్ ఆదేశించారు: హరీశ్‌రావు
- విజయవాడ-హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు పునరుద్ధరణ
- మహబూబాబాద్ వద్ద ట్రాక్ మరమ్మతుల పూర్తితో రైలు సర్వీసులు
- వరంగల్ మీదుగా హైదరాబాద్ వెళ్లే రైళ్లు పంపుతున్న అధికారులు
- ట్రయల్ రన్‌గా విజయవాడ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ పంపిన అధికారులు
- గుంటూరు, విజయవాడ, వరంగల్ మీదుగా హైదరాబాద్‌కు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
మహబూబాబాద్ జిల్లాలో శరవేగంగా రైల్వే ట్రాక్ పనులు : ద.మ.రైల్వే సీపీఆర్‌వో
- మహబూబాబాద్ జిల్లాలో శరవేగంగా రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు
- ఇంటికన్నె-కేసముద్రం మార్గంలో కొనసాగుతున్న రైల్వేట్రాక్ పనులు
- అప్‌లైన్‌లో ఖాళీ ర్యాకులతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ నడించాం:
- మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రయాణికుల రైలు నడపాలని యోచన: సీపీఆర్‌వో
- ప్రయాణికులతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నడపాలని చూస్తున్నాం: సీపీఆర్‌వో
ములుగు పరిస్థితిపై మంత్రి సీతక్క ఆరా
- ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక్క ఆరా
- పీసీసీఎఫ్, డీఎఫ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి సీతక్క
- లక్ష చెట్ల వరకు నేలకూలడం పట్ల మంత్రి సీతక్క విస్మయం
- చెట్లు కూలడంపై విచారణకు ఆదేశించిన మంత్రి సీతక్క
- నష్టాన్ని డ్రోన్ కెమెరాల సాయంతో అంచనా వేయాలని ఆదేశం
- కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చర్యలు చేపట్టాలి: సీతక్క
- కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి: సీతక్క
- వర్షాలు, వరదల దృష్ట్యా కేంద్రం ఆదుకోవాలి: మంత్రి సీతక్క
- అటవీప్రాంతంలో చెట్ల పెంపకానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి: సీతక్క
మహబూబాబాద్ పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన రాకపోకలు
- మహబూబాబాద్: కొత్తగూడ, గంగారం మండలాల్లో వర్షం
- ఎడతెరిపి లేని వర్షాలతో పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు
ముథోల్‌లో రాత్రి నుంచి భారీ వర్షం
- నిర్మల్: ముథోల్ మండలంలో రాత్రి నుంచి వర్షం
- భారీ వర్షంతో వాడ్తాల-బొరిగం గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు
- వాగుపై ఉన్న వంతెనపై వరద ప్రవాహంతో నిలిచిన రాకపోకలు
భద్రాద్రిలో ఉద్ధృతంగా కిన్నెరసాని ప్రవాహం - ఏజెన్సి వాసులకు తప్పని ఇబ్బందులు
- భద్రాద్రి జిల్లాలో వర్షాలతో ఏజెన్సీ వాసుల ఇబ్బందులు
- గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఉద్ధృతంగా కిన్నెరసాని ప్రవాహం
- గుండాల, కొడవటంచ మధ్య ఏడుమెలికల వాగు ఉద్ధృతి
- లోలెవల్ వంతెనపై ఉద్ధృతితో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కొడవటంచ, పాలగుడం, నాగారం గ్రామాల ప్రజల ఇబ్బందులు
మున్నేరు వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు - రంగంలోకి 600మంది సిబ్బంది
- మున్నేరు వరద ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు: తుమ్మల
- వరద ఉద్ధృతి తగ్గాక చురుగ్గా పారిశుద్ధ్య పనులు: తుమ్మల
- పారిశుద్ధ్య విధుల్లో 600 మంది సిబ్బంది: మంత్రి తుమ్మల
- పది డివిజన్లలో 7,480 ఇళ్లు దెబ్బతిన్నాయి: తుమ్మల
- ఇళ్లలో బురద తొలగించేందుకు ట్యాంకర్లు సరఫరా: తుమ్మల
- గ్రామాల్లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు: మంత్రి తుమ్మల
- ఖమ్మంలో దెబ్బతిన్న 197 విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు: తుమ్మల
- సాయంత్రం కల్లా ముంపు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు: తుమ్మల
- అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశాం: తుమ్మల
తెలుగు రాష్ట్రాలకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం
- తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున మాజీ సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ విరాళం
- రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులు అందజేసిన జస్టిస్ రమణ
- ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పున జస్టిస్ ఎన్.వి.రమణ ఆర్థికసాయం
- కష్ట సమయంలో మనకు చేతనైనంత సాయం చేయాలి: జస్టిస్ ఎన్.వి.రమణ
- సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలి: జస్టిస్ ఎన్.వి.రమణ
- ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలుద్దాం: జస్టిస్ ఎన్.వి.రమణ
- కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలి: జస్టిస్ రమణ
యాదాద్రి జిల్లా మూడు రోజులుగా భారీ వర్షాలకు మూసీలో పెరిగిన వరద
- యాదాద్రి జిల్లా: మూడు రోజులుగా భారీ వర్షాలకు మూసీలో పెరిగిన వరద
- వలిగొండ మం. భీమలింగం వద్ద లోలెవల్ వంతెనను తాకుతూ వరద ప్రవాహం
- మూసీ ఉద్ధృతితో భీమలింగం వద్ద రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
- సంగెం, బొల్లెపల్లితో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్
యాదాద్రి మూసీలో పెరిగిన వరద

యాదాద్రిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
- యాదాద్రి జిల్లాలో పలు మండలాల్లో ఉదయం నుంచి వర్షాలు
- యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లిలో వర్షాలు
- బొమ్మలరామారం, మోటకొండూర్ మండలాల్లో వర్షాలు
ములుగులో భారీ వర్షాలు
- మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు
- ములుగు: వెంకటాపురం, వాజేడు, మంగపేటలో వర్షాలు
- ములుగు: ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేటలో వర్షాలు
వర్షాలకు సింగరేణి 2, 3 ఉపరితల గనుల్లోకి వరద
- భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వర్షం
- భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్లలో వర్షాలు
- రేగొండ, కాటారం, మహాదేవ్‌పూర్, మహాముత్తారంలో వర్షాలు
- భూపాలపల్లిలో వర్షాలకు సింగరేణి 2, 3 ఉపరితల గనుల్లోకి వరద
- ఉపరితల గనుల్లోకి వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
జలదిగ్భంధంలో ఏడుపాయల వనదుర్గా గుడి
- మెదక్: నాలుగో రోజు జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గా మాత గుడి
- వనదుర్గామాత ఆలయం ముందు ఉద్ధృతంగా నదీ పాయ ప్రవాహం
- మెదక్: గర్భగుడిలో అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన
- గర్భగుడిలో పూజల తర్వాత ఆలయం తాత్కాలిక మూసివేత
- రాజగోపురంలో వనదుర్గామాత ఉత్సవ విగ్రహం వద్ద భక్తుల దర్శనం
- మెదక్: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది పాయలు
- పూర్తిగా నిండి పొంగుతున్న ఆలయ సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు
- వరద తగ్గాక యథావిధిగా అమ్మవారి దర్శనం: ఆలయ ఈవో
- వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు
మత్తడిపోస్తున్న హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు
- సిద్దిపేట: హుస్నాబాద్‌లో వేకువజాము నుంచి భారీ వర్షం
- హుస్నాబాద్‌లో లోతట్టు కాలనీల్లోకి చేరిన వరద నీరు
- రోడ్లు, ఇళ్లలోకి వరద నీరు చేరికతో స్తంభించిన జనజీవనం
- హుస్నాబాద్ మం. పందిల్ల వద్ద భారీ వరద, నిలిచిన రాకపోకలు
- సిద్దిపేట: మత్తడిపోస్తున్న హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు
- హుస్నాబాద్ నుంచి గొల్లపల్లి, గౌరవెల్లి వైపు రాకపోకలు నిలిపివేత
హనుమకొండ-సిద్దిపేట రహదారిపై కొట్టుకుపోయిన లోలెవల్ వంతెన
- సిద్దిపేట: నాలుగు రోజులుగా మోయ తుమ్మెద వాగు ఉద్ధృతి
- కోహెడ మండలం బస్వాపూర్ వద్ద ఎగువ నుంచి భారీ వరద
- వాగు ఉద్ధృతికి కోతకు గురై కొట్టుకుపోయిన లోలెవల్ వంతెన
- కొట్టుకుపోయిన హనుమకొండ-సిద్దిపేట రహదారిపై లోలెవల్ వంతెన
- నాలుగు రోజులుగా వంతెన వైపు వాహన రాకపోకలు నిలిపివేత
- పోరెడ్డిపల్లి మీదుగా వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులు
- బస్వాపూర్ చెరువు సమీపంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
- కోహెడ-ఇందుర్తి, గుండారెడ్డిపల్లి మధ్య నిలిచిన రాకపోకలు
- పిల్లి వాగు ఉద్ధృతితో శనిగరం-కోహెడ మధ్య నిలిచిన రాకపోకలు
ముథోల్‌లో వరదతో గ్రామస్థుల ఇబ్బందులు
- నిర్మల్: ముథోల్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం
- ముథోల్‌లో ప్రధాన రహదారిపై వరదతో గ్రామస్థుల ఇబ్బందులు
పెద్దపల్లి రామగుండంలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- పెద్దపల్లి: రామగుండంలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు
- రామగుండంలోని 4 ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, రవాణా
- సుమారు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
- క్వారీ ప్రాంతంలో భారీగా నిలిచిన వరద నీరు, బురద
ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- భద్రాద్రి: ఇల్లందు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- కోయగూడెం ఉపరితలగనిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు
- మూడు రోజుల్లో 27 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
- 90 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అంతరాయం
భద్రాద్రిలో వరద ఉద్ధృతి - నిలిచిపోయిన రాకపోకలు
- భద్రాద్రి జిల్లాలో అలుగుపారుతున్న ఇల్లందులపాడు చెరువు
- వరద ఉద్ధృతితో సత్యనారాయణపురం- ఇల్లందు మధ్య నిలిచిన రాకపోకలు
- ఇల్లందులో కల్వర్టులు, వంతెన పైనుంచి బుగ్గ వాగు ఉద్ధృత ప్రవాహం
- భద్రాద్రి: ఇల్లందు స్టేషన్ బస్తీలో ఇళ్లలోకి చేరిన వరద నీరు
వర్షాలు, వరదల కారణంగా 563 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- వర్షాలు, వరదల కారణంగా 563 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- మరో 185 రైళ్లు దారి మళ్లింపు, 12 రైళ్లు పాక్షిక రద్దు: ద.మ.రైల్వే
నేటి సాయంత్రం నుంచి రైల్వే సేవలు అందుబాటులోకి!

- కాసేపట్లో అప్‌లైన్‌లో పూర్తికానున్న రైల్వే ట్రాక్ మరమ్మతులు
- అనంతరం ట్రయల్ రన్ నిర్వహించనున్న అధికారులు
- ట్రయల్ రన్ తర్వాత అప్‌లైన్‌లో రైళ్లు అనుమతించనున్న అధికారులు
- డౌన్‌లైన్‌లో కొనసాగుతున్న రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు
- సాయంత్రం వరకు డౌన్‌లైన్ పనులు పూర్తయ్యే అవకాశం
- డౌన్‌లైన్‌లో ట్రాక్ పనులయ్యాక ట్రయల్ రన్: ద.మ.రైల్వే
- సాయంత్రంలోపు మరమ్మతులు చేసి రైళ్లు పునరుద్ధరిస్తాం: ద.మ.రైల్వే
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి భారీ వర్షం
- రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రాత్రి భారీ వర్షం
- రాత్రి సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వర్షం
- రాత్రి యాదాద్రి, ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షం
- కోహెడ (సిద్దిపేట)లో 22.3, అబ్దుల్లాపూర్ (నిర్మల్)లో 19.8 సెం.మీ
- తొండకూరు (నిజామాబాద్)లో 16.2, అకెనపల్లి (పెద్దపల్లి)లో 12.7 సెం.మీ
- వెంకిర్యాల (యదాద్రి)లో 10.6, జైనూర్ (ఆసిఫాబాద్)లో 9 సెం.మీ
- సింగపూర్‌టౌన్ (మేడ్చల్)లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం
- ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు
- ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
- ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం
ఖమ్మం ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు
- ఖమ్మంలో తల్లడిల్లుతున్న మున్నేరు ముంపు బాధితులు
- ఖమ్మం: నాలుగో రోజు వరద ముంపులోనే పలు కాలనీలు
- ఖమ్మం: నాలుగు రోజులుగా అంధకారంలో ముంపు కాలనీలు
- పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న 5 వేల మంది బాధితులు
- ఖమ్మం: ముంపు కాలనీల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు
భద్రాద్రి వద్ద గోదావరిలో పెరుగుతున్న నీటిమట్టం

ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం

Last Updated : Sep 4, 2024, 10:27 PM IST