ETV Bharat / state

అక్రమ కేసుల ఆధారాలు చూపించండి - అనంతపురంలో పోలీసు స్టేషన్​ ఎదుట జేసీ నిరసన - JC Prabhakar Reddy Protest

JC Prabhakar Reddy Protest at One Town Police Station in Anantapur District : టీడీపీ పార్టీలో అత్యంత సీనియర్​ నాయకుడైనా జేసీ ప్రభాకర్​ రెడ్డి నిరసన బాట పట్టారు. వాహనాల కొనుగోలు అక్రమ కేసులపై ఆధారుల చూపించాలంటూ డిమాండ్ చేశారు.

jc_prabhakar_protest
jc_prabhakar_protest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 12:17 PM IST

Updated : Jul 24, 2024, 12:39 PM IST

JC Prabhakar Reddy Protest at One Town Police Station in Anantapur District : పోలింగ్ రోజు (మే 13న) జరిగిన అల్లర్లలో తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారంటూ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన బాట పట్టారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించారు. తాడిపత్రి నుంచి 150 వాహనాల్లో అనుచరులతో కలిసి అనంతపురం చేరుకున్నారు.

అక్రమ కేసుల ఆధారాలు చూపించండి - అనంతపురంలో పోలీసు స్టేషన్​ ఎదుట జేసీ నిరసన (ETV Bharat)

ఎన్నికల పోలింగ్​ రోజు జరిగిన రాళ్ల దాడి ఘటనల్లో పోలీసులు వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారని జేసీ ఆరోపిస్తున్నారు. అదే విధంగా బస్సుల అక్రమ కొనుకోలు కేసులపై ఆధారాలు చూపించాలంటూ జేసీ డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం వన్ టౌన్ పీఎస్​లో డీఎస్సీని జేసీ ప్రభాకర్​రెడ్డి కలిసి అక్రమ కేసుల ఆధారాలను సమర్పించారు. డీఎస్సీ నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో జిల్లా ఎస్పీ మురళీ కృష్ణను కలవడానికి వెళ్లారు.

Last Updated : Jul 24, 2024, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.