- పెద్దవాగు ప్రాజెక్ట్ స్థితిగతులు, నష్టాలను సీఎంకు వివరించిన మంత్రి తుమ్మల
- పెద్దవాగు వరద వల్ల నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలాలన్న సీఎం
- నష్టపోయిన రైతులు వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్లకు తుమ్మల ఆదేశాలు
- రైతులకు ప్రత్యామ్నాయ పంటలకోసం ఇన్‌పుట్ సబ్సిడీపై పరిశీలిస్తున్న ప్రభుత్వం
LIVE UPDATES : పెద్ద వాగు ప్రాజెక్ట్ స్థితిగతులు, నష్టాలను సీఎంకు వివరించిన మంత్రి తుమ్మల - Telangana Rains Updates live
Published : Jul 20, 2024, 10:08 AM IST
|Updated : Jul 20, 2024, 2:41 PM IST
Telangana Rains Updates live : పశ్చిమమధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తెల్లవారుజామున పూరి, చిలుకా లేక్ మధ్య తీరాన్ని దాటినట్లు హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది. వాయుగుండం తీరం దాటడం వల్ల.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌పై ఎక్కువగా ప్రభావం చూపనున్నట్లు వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదారాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం వరకు నిర్విరామంగా మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
LIVE FEED
భద్రాచలం వద్ద 34 అడుగులకు చేరిన నీటిమట్టం
- భద్రాచలం వద్ద 34 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- లింగాపురంపాడు గ్రామ సమీపంలోని చెరువు కట్టపై నుంచి పారుతున్న వరద నీరు
- నిలిచిపోయిన కొత్తపల్లి లింగాపురం, కొంపల్లి కొత్తూరు గ్రామాలకు రాకపోకలు
అత్యవసరమైతేనే బయటకు రండి అంటూ చాటింపు
- కుమురంభీం జిల్లాలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం
- జిల్లాలోని పలు మండలాలలో పొంగి ప్రవహిస్తున్న వాగులు
- వర్షాల కారణంగా పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం
- కుమురంభీం జిల్లా: అత్యవసరమైతేనే బయటికి రావాలని చాటింపు
హైదరాబాద్‌లో పర్యాటకులకు ఇబ్బందులు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం
- ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులకు తీవ్ర ఇబ్బందులు
- కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, నాంపల్లిలో వర్షం
- బషీర్‌బాగ్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడలో వర్షం
- ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకులకు ఇబ్బందులు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఉదయం నుంచి వర్షం
- సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఉదయం నుంచి వర్షం
- వికారాబాద్ జిల్లా తాండూరులో ఉదయం నుంచి వర్షం
- నల్గొండ జిల్లా: దేవరకొండలో ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వర్షం
గోదావరిలో చేపట వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి
- భద్రాద్రి జిల్లా: గోదావరిలో చేపట వేటకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి
- దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి రేవులో లభ్యమైన మృతదేహం
- మృతుడు ఆలుబాకా గ్రామానికి చెందిన రాజు(45)గా గుర్తింపు
- భద్రాద్రి: నిన్న చేపల వేటకు తెప్పపై వెళ్లి వరదలో గల్లంతు
యాదగిరిగుట్టకు తగ్గిన భక్తుల రద్దీ
- యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
- వర్షం ధాటికి యాదగిరిగుట్టకు తగ్గిన భక్తుల రద్దీ
- భక్తులు లేకపోవడంతో బోసిపోయి కనిపించిన ఆలయ పరిసరాలు
నీటిపారుదలశాఖ ఇంజినీర్లను అప్రమత్తం చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

భారీ వర్షాల కారణంగా సీఈలందరూ హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలి:ఉత్తమ్
కొత్తగూడెంలో చెరువుకు గండి పడడం దురదృష్టకరమన్న మంత్రి
నీరు వదిలే ముందు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్న మంత్రి
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలన్న ఉత్తమ్
వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
- జంట నగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం
- వర్షం కారణంగా ట్రాఫిక్ తోపాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు
- క్షేత్ర స్థాయిలో అందుబాటులో డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం
- నీరు నిలిచే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు వరదనీటిని నాలాల్లోకి మళ్లిస్తున్న సిబ్బంది
- రాత్రి వరకు పలు చోట్ల మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
- వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
కాళేశ్వరం త్రివేణి సంగమానికి జలకళ
- కాళేశ్వరం త్రివేణి సంగమం జలకళ సంతరించుకుంది.
- త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
- ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం భారీగా పెరుగుతుంది.
- త్రివేణి సంగమం తీరం వద్ద 8.32 మీటర్ల పైగా ఎత్తులో మెట్ల పై నుంచి వరద కొనసాగుతుంది.
- ఈసారి సీజన్లో తొలిసారిగా 3,84,400 క్యూసెక్కుల మేర ప్రవాహం
వరదనీటి చేరికతో ఉపరితలగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- మంచిర్యాల: వరదనీటి చేరికతో ఉపరితలగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- మూడ్రోజులుగా వర్షాలతో ఉపరితలగనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- మంచిర్యాల: శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్ గనుల్లోకి చేరిన వర్షపునీరు
- మంచిర్యాల: మందమర్రి ఉపరితలగనుల్లో నీటిచేరికతో నిలిచిపోయిన యంత్రాలు

కిన్నెరసాని జలాశయంలోకి చేరుతున్న 4 వేల క్యూసెక్కులు
- భద్రాద్రి జిల్లా: పాల్వంచ వద్ద కిన్నెరసాని జలాశయంలోకి వరద నీరు
- కిన్నెరసాని జలాశయంలోకి చేరుతున్న 4 వేల క్యూసెక్కులు
- కిన్నెరసాని జలాశయం ప్రస్తుత నీటిమట్టం 403 అడుగులు
- కె.లక్ష్మీపురం- గౌరారం మధ్య రోడ్డుపైకి వరద నీరు
గాలి వానకు జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం
- ములుగు జిల్లా: గాలి వానకు జాతీయ రహదారిపై కూలిన భారీ వృక్షం
- ములుగు జిల్లా: ఎటూరునాగారం మం. చిన్నాబోయినపల్లిలో కూలిన వృక్షం
- భారీ వృక్షం కూలి కొంతసేపు నిలిచిపోయిన వాహన రాకపోకలు
- చెట్టుకు తాడు కట్టి లారీ సహాయంతో తొలగించిన పోలీసులు
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్ష సూచన
- వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్ష సూచన
- నేడు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే సూచన
- నేడు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- నేడు కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
- గద్వాల జిల్లా: జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం
- భారీగా వరదనీటి చేరికతో 5 గేట్లు ఎత్తిన అధికారులు
- జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 70 వేలు, ఔట్‌ఫ్లో 37,267 క్యూసెక్కులు
- జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు
- జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.420 మీటర్లు
- జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు
- జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలు
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
- భద్రాచలం వద్ద 30.5 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
- భద్రాచలం వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం
- తాళిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66,900 క్యూసెక్కులు విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతున్న వరద
- నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరుతున్న వరద
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
- శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1066.30 అడుగులు
- శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు శ్రీరాంసాగర్ ప్రస్తుతం నీటినిల్వ సామర్థ్యం 17.662 టీఎంసీలు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
- ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
- గోపాలపూర్‌కు ఈశాన్యంగా 70 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
- ఒడిశా నుంచి చిలకసరస్సు దగ్గరగా వాయుగుండం
- గంటకు 3 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం
- వాయవ్యంగా కొనసాగుతూ ఒడిశా-ఛత్తీస్‌గఢ్ మధ్య తీరం దాటే అవకాశం
- 24 గంటల్లో ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం
- ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశం