ETV Bharat / state

LIVE UPDATE : జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా - GHMC Council meeting live updates - GHMC COUNCIL MEETING LIVE UPDATES

GHMC Council Meeting Live Updates
GHMC Council Meeting Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 11:25 AM IST

Updated : Jul 6, 2024, 2:26 PM IST

GHMC Council Meeting Live Updates : నేడు జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశం ప్రారంభమైంది. ప్రారంభమవడంతోనే కౌన్సిల్​లో రసాభాస వాతావరణం నెలకొంది. బీజేపీ, బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల సభలో మేయర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కౌన్సిల్​ సమావేశం వాయిదా పడింది.

LIVE FEED

2:22 PM, 6 Jul 2024 (IST)

  • జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా

1:08 PM, 6 Jul 2024 (IST)

  • హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం రసాభాస
  • పరస్పరం దాడులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు
  • బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్లు దాడి
  • ప్లకార్డుల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వివాదం
  • నాలుగోసారి జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా వేసిన మేయర్‌

1:07 PM, 6 Jul 2024 (IST)

  • కౌన్సిల్ సమావేశంలో పరిచయం చేసుకున్న జీహెచ్ఎంసీ కొత్త జోనల్‌ కమిషనర్లు
  • వాటర్‌ వర్క్స్‌ ఎండీ కౌన్సిల్‌ సమావేశానికి రావాలని కార్పొరేటర్లు పట్టు
  • అనారోగ్యం కారణంగా సమావేశానికి హాజరుకాని ఎండీ అశోక్‌రెడ్డి
  • అశోక్‌రెడ్డిని పిలిపించాలంటూ కమిషనర్‌ని ఆదేశించిన మేయర్ విజయలక్ష్మి
  • అశోక్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
  • జలమండలి పనితీరుపై భారాస, భాజపా కార్పొరేటర్ల నిరసన
  • కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా

11:09 AM, 6 Jul 2024 (IST)

  • జీహెచ్‌ఎంసీ మేయర్‌ పోడియంను చుట్టుముట్టిన బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు
  • పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్​ఎస్ కార్పొరేటర్ల నిరసన
  • ఫిరాయింపులను బీఆర్​ఎస్​నే ప్రోత్సహించిందన్న మేయర్‌ విజయలక్ష్మి
  • భారాస కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశం వాయిదా
  • కౌన్సిల్‌ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేసిన మేయర్‌ విజయలక్ష్మి

Last Updated : Jul 6, 2024, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.