Hema Arrested in Bangalore Rave Party Case : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బెంగళూరు సీసీబీ పోలీసులు ఆమెకు 2 సార్లు నోటీసులు పంపారు. గత నెల 27న కేసు విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపగా, నటి హేమ మాత్రం విచారణకు హాజరు కాలేదు. అనారోగ్య కారణాలు చూపుతూ విచారణకు ఒక వారం గడువు కావాలని కోరింది. దీంతో సీసీబీ పోలీసులు మరో నోటీసును పంపారు. జూన్ 1న విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. అప్పుడూ డుమ్మా కొట్టిన హేమ, తాజాగా విచారణకు హాజరయ్యారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు - సినీ నటి హేమ అరెస్ట్ - HEMA ARREST IN RAVE PARTY CASE - HEMA ARREST IN RAVE PARTY CASE
Film Actress Hema Arrested : బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి సినీ నటి హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 5:50 PM IST