ETV Bharat / state

ఏపీలో అల్లర్లపై ఈసీ సీరియస్ - ఇద్దరు ఎస్పీలు సస్పెండ్, మరో కలెక్టర్, ఎస్పీ బదిలీ - EC Suspend On Few Police Officers - EC SUSPEND ON FEW POLICE OFFICERS

EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ కొందరు ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

EC Suspended Officers in Andhra Pradesh
EC Suspend on Few Police Officers in AP (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 9:18 PM IST

EC Suspend on Few Police Officers in AP : ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ కొందరు ఉన్నతాధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది.

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని, దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావించినట్లు ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

EC Suspended Officers in Andhra Pradesh : రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్​లో ఎన్నికల హింసపై ఈసీకి ఆ రాష్ట్ర సీఎస్‌, డీజీపీ వివరణ - CS And DGP Explanation To EC

ఏపీలో అల్లర్లపై ఈసీ సీరియస్​- దిల్లీకి రావాలని సీఎస్‌, డీజీపీకి ఆదేశం - EC Issued Summons To AP CS And DGP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.