CM Revanth Review On SC Classification : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై రాజకీయ రచ్చ రేగుతోంది. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సచివాలయంలో సబ్ కమిటీలతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క హాజరయ్యారు. అలానే ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి సహా బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సీఎస్ శాంతికుమారిలు హాజరయ్యారు.
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం రేవంత్ రివ్యూ - CM REVANTH ON SC CLASSIFICATION
ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం సమావేశం - మంత్రులు దామోదర, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్క హాజరు- రాష్ట్రంలో నెలకొన్న భిన్న రాజకీయ పరిస్థితులపై చర్చ
Published : Oct 9, 2024, 2:25 PM IST